– ట్విట్టర్‌లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి
అరెవో సాయి కసాయి సూట్ కేస్ కంపెనీలు పెట్టి, దొంగ లెక్కలు రాసి చిప్పకూడు తిన్న నువ్వు మీ జగన్ రెడ్డి లీడర్లు కాదు చీటర్లు. నువ్వు ఉత్తరాంధ్ర ప్రజల్ని బెదిరించి భూములు లాక్కున్నావని మీ పార్టీ ఎంపీ చెప్పలేదా? దసపల్లా భూములు, భోగాపురం ఎయిర్ పోర్ట్ భూములు, అనకాపల్లి భూములు, స్వచ్ఛంద సంస్థ ప్రేమసమాజం భూములు కజ్జా చేసిందెవరు? ఒకప్పుడు హోటల్ బిల్లు కట్టలేని నువ్వు నేడు చెన్నైలో హోటల్ కొనే స్దాయికి ఎలా ఎదిగావు? ప్రజల సొమ్ము బొక్కేసి పతివ్రతలా ప్రవచనాలు చెబితే ఎలా?