ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై ఉద్యుక్తులైన యువతరం

తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో నందమూరి తారకరామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఆంధ్రరాష్ట్ర పునర్నిర్మాణానికి నడుం బిగించాల్సిన అవసరాన్ని వివరిస్తూ రి బిల్డ్ ఏపీ కారక్రమ రూపకల్పన మరియు విధి విధానాల గురించి TPW రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ తెలుగుదేశం పార్టీ, మంగళగిరి ఆఫీస్ నందు నారా లోకేష్ తో భేటీ అయ్యి కార్యక్రమ అమలు మరియు భవిష్యత్ ప్రణాళిక గురుంచి చర్చించి వారి సూచనలు తీసుకోవడం జరిగింది . ఈ కార్యక్రమం లో తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ అధ్యక్షురాలు తేజస్వి పొడపాటి , కోర్ టీం మరియు పార్లమెంట్ టీం పాల్గొనడం జరిగింది.

Leave a Reply