ఇడుపులపాయ చర్చిలో వై.ఎస్.జగన్ క్రిస్మస్ ప్రార్థనలు

మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆదివారం ఇడుపులపాయ చర్చిలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తోపాటు , వై ఎస్ విజయమ్మ, వై.ఎస్ భారతి రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, దుగ్గాయపల్లె మల్లికార్ధున రెడ్డి, అకేపాటి అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు తదితరులు క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు.

Leave a Reply