సంక్రాంతి పండుగ సందర్భంగా అమెరికా నుండి బెజవాడ చేరుకున్న మిత్రబృందం.. వీరంతా డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్లాస్మేట్స్.. 1966 బ్యాచ్ MBBS గుల్బర్గా మెడికల్ కాలేజ్ విద్యార్థులు..ఫోటోలో ఎడమవైపు నుంచి: డా. కనకమేడల రామకోటేశ్వరరావు (డా. వైఎస్ ఒక ఇంటర్వ్యూలో “మా విద్యార్థి నాయకుడు”గా ఈయనను పేర్కొన్నారు). డా. సూదిగుంట రాఘవేంద్ర ప్రసాద్ (బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్ కోసం ₹10 కోట్లు, గుంటూరు రూరల్ కోసం ₹5 కోట్లు విరాళంగా అందజేశారు) స్నేహితులతో కలిసి గడిపే క్షణాలే వారికి నిజమైన ఆనందం.
“మంచి మనుషులు, మంచి మనసులు.”
డా. పాలడుగు వెంకట్రావు
డా. వింజమూరి మాధవ్
డా. చుండూరు రాధాకృష్ణ
డా. వజ్జా రామలింగయ్య
“స్నేహం అంటే కేవలం మాటలే కాదు… మధురస్మృతుల మనసుల అనుబంధం.”