Suryaa.co.in

Month: September 2021

రాష్ట్రం అల్లకల్లోలం అవుతోంటే విజయమ్మకు, షర్మిలకు బాధ్యతలేదా?

• ప్రజల బతుకులు మారాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని విజయమ్మ చెప్పారు • మరిప్పుడు, తన బిడ్డ పాలనలో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే, రాష్ట్రంలో ఇప్పుడు సాగుతున్న జగన్ అరాచక పాలనపై తల్లీచెల్లీ కూడా పోరాడాలని నేడు తాను డిమాండ్ చేస్తున్నా • గతంలో తనమామ రాజారెడ్డిని చంపారని, ఇప్పుడేమో (2019 ఎన్నికలవేళ) తనమరిది వివేకానందరెడ్డిని…

ధర్మం కోసం

ఈ కుర్రోడి పేరు శుభ్ పటేల్(ఎన్ఆర్ఐ), వయసు: 12 సంవత్సరాలు. ఆస్ట్రేలియన్ ఫుట్ బాల్ క్రీడాకారుడు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ బాలుడు రుద్రాక్ష మాల ధరిస్తాడు. అయితే, రుద్రాక్ష మాల ధరిస్తే ఫుట్ బాల్ మ్యాచ్ లను ఆడనివ్వనని, అంతేకాకుండా తనను డిస్ క్వాలిఫై చేస్తానని ఫుట్ బాల్ రెఫరీ బెదిరించాడు. కానీ…శుభ్ పటేల్…

తమ్ముడి లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా:చిరంజీవి

హైదరాబాద్‌: తన తమ్ముడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పది మందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పుకణమని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. పవన్‌ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తో దిగిన ఫొటోలు షేర్‌ చేసిన చిరు.. తమ్ముడి లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. చిరుతోపాటు సినీ, రాజకీయ రంగాలకు…

పోలీసులు చేయి చేసుకోవడం దుర్మార్గం

టీడీపీ మహిళా నేతలు, తెలుగు యువత, టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతల అరెస్టులు  -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, కింజరాపు అచ్చెన్నాయుడు అన్యాయం జరిగిన ఆడబిడ్డలకు న్యాయం చేయాలని దిశ పోలీస్ స్టేషన్ల ముందు నిరసనకు దిగిన తెలుగు మహిళా, తెలుగు యువత, టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతల అరెస్టులు, పోలీసులు చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుపతిలో పోలీసులు వ్యవహరించిన తీరు…

నేను ఒంటరినయ్యా.. కన్నీరు ఆగనంటోంది.. : వైఎస్ షర్మిల..

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో నివాళులు అర్పించి.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిలతో పాటు పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు,…

నిర్వాసితుల నినాద‌మై`నారా`..

క‌న్నీళ్లు తుడిచేందుకు క‌దిలొచ్చాడు.. నిర్వాసితుల పోరుకి నినాద‌మ‌య్యాడు.. పోరాడితే మ‌హా అయితే అరెస్టు చేస్తారు. అంత కంటే ఇంకేం చేస్తారని తెగింపు ప్రద‌ర్శించాడు. క‌లిసి పోరాడ‌దామంటూ పోల‌వ‌రం నిర్వాసితుల గుండెల నిండా ధైర్యం నింపాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్వాసితుల క‌ష్టాలు తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం,…

అఫ్ఘాన్‌లోని అమెరికా ఆయుధాలతో భారత్‌కు డేంజరా?

పుత్తడి బొమ్మ సినిమాలో నోటికొచ్చినట్లు కవితలు చెబుతూ వేధిస్తున్నాడు అని చెప్పి సుత్తి వీరభద్రరావు కి సన్మానం చేసి ఒక ఏనుగుని బహుకరిస్తారు ఊరి జనం. దాంతో దానిని మేపడానికి తన ఆస్తులు అమ్ముకుంటాడు వీరభద్రరావు. ఇప్పుడు అమెరికా చేసింది అదే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో! ఎలాగంటారా.. చదవండి మీకే అర్ధమవుతుంది. జాగ్రత్త భారతీయులారా.. 85 బిలియన్…

అన్న‌మ‌య్య భ‌వ‌న్ హోట‌ల్ బ‌కాయి వ‌సూలుపై వివ‌ర‌ణ‌

ఇటీవల కొన్ని పత్రికలు, సామాజిక మాధ్య‌మాల్లో తిరుమలలోని అన్నమయ్య భవన్ హోటల్ నిర్వాహకులకు టిటిడి అధికారులు సహకరించి సుమారు మూడు కోట్ల రూపాయలు నష్టం వాటిళ్లేలా చేశారని, బెంగళూరులోని ఒక సంస్థకు సదరు హోటల్‌ను కేటాయించడానికి, క్రమంగా తిరుమలలోని అన్ని హోటళ్లను సదరు సంస్థకు కేటాయించేలా తెరచాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సత్యదూరమైన, నిరాధారమైన చౌక‌బారు ఆరోపణలు…

అక్టోబర్ 7 నుంచి‌ 15 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు

అమరావతి: : ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి. అక్టోబర్ 7న స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి, 8న బాలా త్రిపుర సుందరీ దేవిగా, 9న గాయత్రీదేవిగా, 10న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 11న అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి…

బాబు చేసిన అప్పులకు వడ్డీనే ఏడాదికి 30 నుంచి 40వేల కోట్లు చెల్లిస్తున్నాం‌

-2024 ఎన్నికలకు వెళ్లేనాటికి ఇది చేశాం అని చెప్పి ఓట్లు అడుగుతాం‌ -2019లో జగన్ గడ్డపార దించబట్టే బాబు ఇంట్లో కూర్చుని రోజూ ఏడుస్తున్నాడు‌ -భవిష్యత్‌ తరాలకు శ్రీజగన్‌ పునాదులు వేస్తున్నారు‌ -ఎత్తిపోయిన పార్టీకి యువరాజులా లోకేష్‌ మాటలు‌ -14 ఏళ్లు సీఎంగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయనందుకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సింది బాబే‌ – ప్రభుత్వ…