Suryaa.co.in

Month: September 2021

ముఖ్యమంత్రి ఈ నెలలోనే లక్షా 25వేల సామాజిక పింఛన్లు తొలగించాడు.

• రాజశేఖర్ రెడ్డి వర్థంతిని సామాజికభద్రతా విద్రోహదినంగా జరుపుకోవాల్సిన దుస్థితిని జగన్ కల్పించాడు. • వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు జగన్మోహన్ రెడ్డి నిర్వాకంతో బోరుమంటున్నారు. • అనుభవలేమి, అవగాహానారాహిత్యంతో అలవిగానీ హామీలిచ్చిన జగన్, ముఖ్యమంత్రై మూడేళ్లవుతున్నా రూ.3వేల పింఛన్ ఇవ్వలేకపోయాడు. • రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రూ.2,250 పింఛన్ ని, రూ.2,500లు చేస్తానన్నాడు. వర్థంతి…

శహభాష్ శ్వేత.. చెప్పినట్లే డాక్టరయింది!

– మురిసిపోయిన చంద్రబాబు ( మార్తి సుబ్రహ్మణ్యం- హైదరాబాద్) ఆ అమ్మాయికి అప్పుడు ఏడేళ్ల వయసు. జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌స్కూల్‌లో సెకండ్ క్లాస్ చదువుతోంది. అది చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి రోజులు. ఆ స్కూల్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫంక్షన్ తర్వాత చిన్నారులతో ముచ్చటిస్తున్నారు. అందులో దామచర్ల శ్వేత అనే…

40 ఇండస్ట్రీ ఉత్తరాంధ్రకు ఏం చేశాడు..?

– ఉత్తరాంధ్రను తొక్కేసింది బాబు కాదా..? – పోలవరం, సుజల స్రవంతి గురించి మాట్లాడే హక్కు టీడీపీకి ఎక్కడిది..? – 2018 నాటికి పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయారో వెళ్ళి మీ తండ్రి(బాబు)ని అడుగు లోకేష్..! – లోకేష్ భాష మార్చుకుని, క్షమాపణలు చెప్పకపోతే.. అదే భాషలో బుద్ధి చెబుతాం.. -తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడు…

English

YSRCP only can develop North Andhra

Amaravati, Sept 1: MLC Duvvada Srinivas said on Wednesday that the development of North Andhra region can be done only by the YSRC government under the leadership of Chief Minister YS Jagan Mohan Reddy. Speaking to the media, he said…

English

Employees only public servants but not YCP activists: TDP

Jagan rule harassing Govt employees at every level: Ashok Babu Town planning officer offering to commit suicide AMARAVATI: Telugu Desam Party MLC P. Ashok Babu on Wednesday asserted that the Government employees were public servants but not the political activists…

సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తిగా మరో తెలుగు తేజం..

మూడు దశాబ్దాలకు పైగా సుప్రీం కోర్టులో సామాన్యుల సమస్యలపై వాదిస్తూ మచ్చలేని న్యాయవాదిగా పేరొందిన తెలుగు తేజం.. ప్రకాశం జిల్లా జె.పంగులురు మండలం అలవలపాడు గ్రామ మూలాలు ఉన్న పమిడిఘంటం శ్రీనరసింహ మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీ న్యాయవర్గాల్లో మేధావిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న జస్టిస్ నరసింహ న్యాయవాద వృత్తి నుంచి నేరుగా…

ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తున్న వైసీపీ నేతలు

మీరు చెప్పిందల్లా చేయడానికి ఉద్యోగులు వైసీపీ కార్యకర్తలు కాదు – టీడీపీ శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజలకు సేవ చేసేవారే గానీ వైసీపీ నేతల అడుగులకుమడుగులొత్తే వారు కాదనే విషయాన్ని గుర్తుంచుకుని వ్యవహరించాలి. వైసీపీ రాజకీయ ప్రయోజనాలకు రాల్లెత్తే కూళీల్లా ఉద్యోగులు కనిపిస్తున్నారా.? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ…

తాలిబాన్లు – ఐసిస్‌ ఖొరసాన్‌ మధ్య విభేదాలెందుకు.?

తాడిని తన్నేవాడుంటే, వాడి తలదన్నేవాడొకడున్నట్లు అందరినీ భయపెడుతున్న తాలిబన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది మరో ఇస్లామిక్‌ టెర్రరిస్టు గ్రూపు. ఐసిస్‌– ఖొరసాన్‌గా పిలిచే ఈ గ్రూపు చేస్తున్న దాడులను ఎలా ఎదుర్కోవాలా అని తాలిబన్లు తలపట్టుకుంటున్నారు. అమెరికా సేనలు వెనక్కు పోవడం, పౌర ప్రభుత్వం కూలిపోవడం, దేశంలో చాలా భూభాగం స్వాధీనంలోకి రావడం.. వంటి…

పూజా – జప నియమాలు

పూజా ద్రవ్యాలు మనకు కుడిచేతి వైపున ఉండాలి.నేతి దీపం దేవునకు కుడివైపున ఉంచాలి. నూనె దీపమైతే దేవునకు ఎడమవైపున ఉండాలి.ఎడమ చేతితో ఉద్ధరిణె నీళ్ళు తీసుకొని కుడిచేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి.ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు. మీసాలకు, గడ్డానికి ఆ జలం తగులరాదు.గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి. అయితే గంటను, శంఖాన్ని, తమలపాకును ఎట్టి…

ఒక ధర్మం.. ఒక కర్తవ్యం

ప్రతి మానవుడికి ఒక ధర్మం, కర్తవ్యం ఉంటుంది. జంతువులకు కూడా ధర్మం ఉంటుంది. కుక్క విశ్వాస ధర్మాన్ని అది ఎన్నటికీ విడిచిపెట్టదు. కాని మనిషి విశ్వాస ఘాతకం, నమ్మకద్రోహం చేయడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాడు. క్రూర జంతువులకు క్రూరత్వం వాటి ధర్మం. ఆ క్రూరత్వాన్ని మానవుడు పుణికిపుచ్చుకున్నాడు. క్రూర జంతువులను మించి పోయాడు. పిల్లి తన…