Suryaa.co.in

Month: November 2021

శివశంకర్ మాష్టర్ కన్నుమూత యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు

– మెగాస్టార్ చిరంజీవి కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా సోకడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలిపారు. ‘శివ శంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. శివ శంకర్ మాస్టర్ ఒకపక్క వ్యక్తిగతంగా, మరోపక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల…

ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కన్నుమూత

హైదరాబాద్ : శివశంకర్ మాస్టర్(72) అనారోగ్యంతో కన్నుమూశారు.కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు శివశంకర్ మాస్టర్.ఇటీవల కరోనా భారినపడ్డ శివశంకర్ మాస్టర్ కుటుంబం ..కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన ఆరోగ్యం విషమించింది.  ఆయన హైదరాబాద్‏లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా…

రైతులకు పరిహారం చెల్లించండి

గౌరవనీయులైన శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి గారికి, ముఖ్యమంత్రి, అమరావతి, ఆంధ్రప్రదేశ్‌. విషయం : అకాల వర్షాలకు గోదావరి జిల్లాల్లో జ‌రిగిన పంట నష్టంకి రైతులకు పరిహారం చెల్లింపు గురించి.. అయ్యా! ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో చేతికొచ్చిన పంట నేలపాలై రైతులు పడుతున్న ఇబ్బందులను ఈ లేఖ ద్వారా మీ దృష్టికి…

సంపూర్ణ గృహ హక్కు పథకం పేదలకు వరం

– ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి – సర్పంచ్ లతో టెలీ కాన్ఫరెన్స్ లో డిప్యూటి సీఎం కృష్ణదాస్ ప్రభుత్వం ద్వారా ఇంటి పట్టా పొందిన గృహ లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వరం లాంటిదని డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పథకంలో ప్రయోజనాలపై జిల్లా కలెక్టర్ శ్రికేష్ లాటకర్ ఆధ్వర్యంలో వేయి…

జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం..

జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం లేదా అస్తవ్యస్తం అంటున్నారు, కాని జరిగింది ఆర్థిక అణు విస్ఫోటనం.జగన్ ప్రభుత్వం తప్పిన ఆర్థిక క్రమశిక్షణ ప్రభావం శిక్ష భవిష్యత్తు తరాల మీద మోయలేని భారం పడనుంది.రాబోయే 7 సంవత్సరాలలో రాష్ట్రం 1.10 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీర్చాలి, కాని ప్రస్తుతం వడ్డీ కట్టడానికి అదనపు అప్పులు చేయాల్సిన…

టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం – నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వచ్చిన వరదలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, జాతీయ విపత్తుగా ప్రకటించి వరద బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, జ్యుడీషియల్‌ విచారణ జరిగేలా ఒత్తిడి తేవాలని, దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే 93% కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో నిలవడం జగన్‌రెడ్డి…

TDP decries Kodali Nani ‘cuss words’ on Naidu

Centre termed Naidu a ‘national asset’: Ramaiah Jagan misrule bringing ‘national shame’ to AP AMARAVATI: TDP politburo member Varla Ramaiah on Saturday termed it as ‘shameless’ on the part of YSRCP Minister Kodali Nani to accept 1+4 security fearing threat…

కొడాలి నానీ అసలు మనిషేనా? అతనికి మానవత్వం ఉందా?

-నక్సలైట్లు చంపడానికి ప్రయత్నిస్తే, జాతి సంపదైన చంద్రబాబునాయుడిని కాపాడుకోవడానికి కేంద్రప్రభుత్వం ఆయనకు కల్పించిన బ్లాక్ క్యాట్ కమెండో (ఎన్ఎస్ జీ) భద్రత, ఆడవాళ్లు ఎక్కడ తంతారోనని ముఖ్యమంత్రి , బూతుల మంత్రికి కల్పించిన భద్రత ఒక్కటెలా అవుతుంది? • చంద్రబాబునాయుడిలాంటి వ్యక్తిని పట్టుకొని సెక్యూరిటీలేకుండా రా…చూసుకుందాం అంటావా? నానీ అసలు నువ్వు అన్నమే తింటున్నావా? •…

జగన్‌ ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే సీఎం కాదు:వెంకట్రామిరెడ్డి

అమరావతి : ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి కాదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీపై ప్రతిపాదనలు సమర్పించేందుకు వారంలోగా ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలకు పిలుపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. డిసెంబర్‌ 21న సీఎం జన్మదినాన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఆవిర్భావ దినంగా నిర్వహిస్తామని వెంకట్రామిరెడ్డి చెప్పారు….

ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు

-వరదప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే ప్రజలకు నష్టమంటూ ముఖ్యమంత్రి కొత్తభాష్యాలు చెబుతున్నారు -ప్రజలముందుకు వెళ్లే ధైర్యంలేకనే ముఖ్యమంత్రి, అసెంబ్లీలో గానభజానా నిర్వహించుకుంటూ తన తప్పిదాలను కప్పిపుచ్చుకుంటున్నాడు. • విపత్తులసహాయార్థం కేంద్రప్రభుత్వమిచ్చిన రూ.324కోట్ల నిధులను ఈ ముఖ్యమంత్రి దారిమళ్లించాడు. ఆ నిధులే ఉంటే, ఇప్పుడు వరదబాధితులకు ఉపయోగపడేవికదా! • ప్రతిపక్షనేతలను వేధించడం, వరదబాధితులకు సహాయంచేస్తున్నవారిపై పోలీసుజులుం ఉపయోగించడం వంటివికాకుండా,…