Suryaa.co.in

Month: July 2024

సూరత్‌ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్‌ కొట్టేశారు

బతుకమ్మ చీరల కాంట్రాక్ట్‌ బినామీలకు అప్పగించారు టూరిజం హబ్‌ క్రియేట్‌ చేస్తామంటున్నాం స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం హైదరాబాద్‌లో స్టేడియమ్స్‌ అన్నీ తాగుబోతుల అడ్డాగా మారాయి సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్: సభను తప్పుదోవ పట్టించటానికి కేటీఆర్‌కు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నారు. సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో చొప్పిస్తున్నారు. పదేళ్ల…

గోబెల్స్ పత్రికలపై చర్యలు తీసుకుంటాం

జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి అగష్టు 1 నే ప్రతి ఇంటికి పింఛన్ అందిస్తాం ఆరోగ్య శ్రీ పై తప్పుడు రాతలు మానుకోవాలి గత ప్రభుత్వ చేతగాని తనంతోనే అప్పుల ఊబిలో రాష్ట్రం బిల్లులు కట్టకపోవడంతో నాడు చాలా ఆసుపత్రులు ఆరోగ్య శ్రీని నిలిపేశాయి పేదలకు వైద్యం అందకుండా చేసిన చేతగాని పాలన…

సచివాలయంలో మహిళా వీఆర్వోపై వేధింపులు

రాయచోటి: రాయచోటి మండలం చెన్నముక్కపల్లి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న మహిళా వీఆర్వోపై వేధింపులకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నముక్కపల్లికి చేందిన చవాకుల రాజేష్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని బాధిత మహిళా వీఆర్వో ఆరోపించింది. ఈ సందర్బంగా బాధిత మహిళా వీఆర్వో మాట్లాడుతూ… సచివాలయానికి రాలేదంటూ తాను చెప్పినట్లు వినాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం…

వైఎస్ఆర్సీపీకి షాక్ ఇచ్చిన కుప్పం నేతలు

కుప్పం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ కార్యాలయం శాశ్వతంగా మూతపడనుంది. సరైన నాయకులు లేకపోవడంతో కుప్పం వైసీపీ కార్యాలయం హోటల్ గా మారింది. ఎమ్మెల్సీ భరత్ అందుబాటులో  లేరు, ఫోన్లు కూడా తీయడం లేదని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. నారా భువనేశ్వరి పర్యటనతో కుప్పంలో వలసలు భారీగా పెరిగాయి. దీంతో…

నందిగామ మున్సిపాలిటీ టీడీపీ కైవసం!

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య  నందిగామ :నందిగామ మున్సిపాలిటీ పీఠాన్ని త్వరలో కైవసం చేసుకోబోతున్నట్లు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మరో కౌన్సిలర్ వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమక్షంలో కౌన్సిలర్ తానూరి రాము పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో టీడీపీకి కౌన్సిలర్ల బలం 12 కు పెరిగింది. అంతేగాకుండా చైర్మన్…

లోకేష్ చొరవతో పాఠశాల పునఃప్రారంభం

వినుకొండ (నూజెండ్ల) : విద్యార్థులు లేరన్న సాకుతో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి కమ్మవారిపాలెం ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు. దీంతో గ్రామంలోని విద్యార్థులు పాఠశాల లేక  సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో టీడీపీ గ్రామ నాయకులు గంగినేని రాధాకృష్ణ (బాబు), మేదరమెట్ల శ్రీనివాసరావు, పాస్టర్ ప్రభుదాస్ లు స్థానిక శాసనసభ్యులు…

పార్టీలు మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: పార్టీలు మారి, పరువు తీసి, మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇంకా ఆవేదన చెందుతున్నాం బాధపడుతున్నాం అంటే ఎట్లా అధ్యక్ష అని ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డిని ఉద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఏ మొహం పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం…

ఒక చిన్నవాస్తు కథ

హైదరాబాద్ కి చెందిన సత్యనారాయణ ప్రముఖ వ్యాపారవేత్త, వారు హైదరాబాద్ శివారు పల్లెటూరులో కొంతభూమిని కొని, అక్కడ ఒక ఫామ్ హౌస్ ని కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ వెనుక వైపు ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పటుచేసుకున్నారు.వాటితో పాటూ అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే 50 ఏళ్ళ నాటి మామిడి చెట్టు…

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట

రెండవ రోజు “ప్రజాదర్బార్” సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ అనంతపురం, జులై 31 : ఆర్థిక , వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వరుసగా రెండవ రోజు “ప్రజాదర్బార్” కార్యక్రమాన్ని…

కీలక రంగాలకు కేటాయింపులేవి?

– సామాజిక రంగాలను పట్టించుకోని మోడీ ప్రభుత్వం న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే అర్థమవుతుంది. వాస్తవానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంతోపాటు ఇతర సామాజిక సంక్షేమ పథకాలైన ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై), జాతీయ సామాజిక సహాయ…