Suryaa.co.in

Month: November 2024

ఏసీబీ వలలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్‌!

ఒంగోలు: ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్‌గా కేఎస్ శ్రీనివాస ప్రసాద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శ్రీనివాస ప్రసాద్.. సిహెచ్ శ్రీధర్ కు చెందిన ట్రేడ్ కంపెనీకి నోటీసు ఇచ్చి దానిపై పెనాల్టీ వేశారు. ఆ పెనాల్టీ లేకుండా చేసేందుకు శ్రీనివాస ప్రసాద్ లక్షా యాభై వేల రూపాయలు లంచం…

అధికారులను గుడ్డిగా నమ్మొద్దు

– మీ హనీమూన్ ముగిసింది – మంత్రులకు బాబు దిశానిర్దేశం అమరావతి: అధికారులను పూర్తిగా గుడ్డిగా నమ్మవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులను ఆదేశించారు. మంత్రివర్గ సమావేశం తర్వాత రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో, సీఎం చంద్రబాబు ఈ సూచనలు చేశారు. మీ హనీమూన్ ముగిసింది. ఇక శాఖలపై పట్టుపెంచుకోండి అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. అధికారులను…

మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థత

– 9 మంది విద్యార్థులను మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలిం పు – 8 మంది విద్యార్థుల పరిస్థితి విషమం – పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా వాంతులు – పాఠశాలలో విద్యార్థులకు నాణ్యత లేని భోజనాలు మాగనూరు: నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది…

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలును సీరియస్ గా తీసుకోండి

– రీసెర్చ్ యూనిట్ ద్వారా అమలుపై అధ్యయనం చేయండి – ఇందిరమ్మ రాజ్యం సబ్ ప్లాన్ చట్టం అమలుపై స్పష్టంగా ఉంది – ఎస్సీ, ఎస్టీ అభివృద్ది నిధుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సీరియస్ గా తీసుకొని అమలు చేయాలని డిప్యూటీ…

ప్రైవేటు ఇంటర్, డిగ్రీ కళాశాల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నాం

– కళాశాలల యజమానుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: ప్రైవేటు డిగ్రీ, ఇంటర్ కళాశాలలకు సంబంధించిన వివిధ సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి అవగాహన ఉంది సానుకూలంగా స్పందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి,…

కేసీఆర్.. . అసెంబ్లీకి రా సామి.. ఒక్కసారి రా!

– నీ కొడుకు.. నీ అల్లుడు భాషను మీరు సమర్థిస్తారా కేసీఆర్? – రంగనాయక సాగర్ కోసం సేకరించిన భూముల్లో హరీశ్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నారు – బావ కళ్లల్లో ఆనందం చూడటానికి బామ్మర్ది డ్రగ్స్ తీసుకున్నా పట్టుకోవద్దట – అన్ని లెక్కలు తీస్తాం.. అన్నీ బయటకు తీస్తాం – అభివృద్ధి జరగాలంటే భూసేకరణ…

కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు

-పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లు -85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఆమోదం -ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌కు ప్రత్యామ్నాయ విభాగం ఏర్పాటు – కొత్తగా టెండర్లు పిలిచి అమరావతి నిర్మాణ పనులు కొనసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలు – స్పోర్ట్స్ పాలసీ, పర్యాటక పాలసీలకు ఆమోదం –…

ప్రసాద్ ల్యాబ్స్ లో ” ది సబర్మతి రిపోర్ట్” సినిమా తిలకించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: 2002 గుజరాత్ గోద్రాలో అయోధ్య నుంచి వస్తున్న కరసేవకులను సబర్మతి ఎక్స్ ప్రెస్ లో కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం 59మందిని కాల్చి హత్య చేశారు దీనిపై అనేక చర్చలు వాదోపవాదాలు జరిగాయి. చివరకు నానావతి కమిషన్ ఈ ఘటన ప్రమాదం కాదని, ఇది ప్రి ప్లాన్డ్ గా కొన్ని మూకలు చేశాయని స్పష్టం…

రోడ్డెక్కితే యూజర్‌ ఛార్జీలు వసూలంట!

– సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌ ఎగ్గొట్టడమే లక్ష్యం – చంద్రబాబు దిగిపోతూ రూ.42వేల కోట్లు ఎగ్గొట్టారు – అవన్నీ మా ప్రభుత్వం చిరునవ్వుతో చెల్లించింది – సంపద సృష్టి అంటే అమ్మకాలు.. ఛార్జీల బాదుడేనా? – ఆరు నెలలు కాకుండానే రూ.18వేల కోట్ల భారం – విద్యుత్‌ ఛార్జీల రూపంలో బాదుడే బాదుడు – ఏనాడైనా ఆయన…

శాస‌న‌స‌భ‌లో మంత్రి మ‌నోహ‌ర్‌ను ప్ర‌శంసించిన సీఎం చంద్ర‌బాబు

– దీపం ప‌థ‌కాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేస్తున్నార‌ని అభినంద‌న‌ – రేష‌న్‌, ఆధార్ కార్డుదారులంద‌రూ అర్హులేన‌ని ప్ర‌క‌ట‌న‌ అమ‌రావ‌తి: దీపం ప‌థ‌కం-2ను రాష్ట్ర ఆహార మ‌రియు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ స‌మ‌ర్ధంవంతంగా అమ‌లు చేస్తున్నార‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌శంసించారు. బుధ‌వారం జ‌రిగిన శాస‌న‌స‌భ స‌మావేశాల్లో సీఎం చంద్ర‌బాబు సంక్షేమ…