Suryaa.co.in

Year: 2024

సెంటు భూమి క‌బ్జా చేసినా ఖ‌బ‌డ్దార్‌

– భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపుల‌కు పాల్ప‌డితే జైలే దిక్కు – భూ స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యే వర‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది – స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపుతాం, రీస‌ర్వేలోని త‌ప్పుల‌నూ స‌రిచేస్తాం – ప్ర‌తిఒక్క‌రికీ న్యాయం చేయాల‌నేది నా ఆలోచ‌న‌, ఎన్‌డీఏ ప్ర‌భుత్వం ఆలోచ‌న‌ – ఎంతో న‌మ్మ‌కంతో 57 శాతం ఓట్ల‌తో మ‌మ్మ‌ల్ని…

ధాన్యం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు

– సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు…తేమశాతంలో కచ్చితత్వం ఉండాలి – పెట్టుబడి తగ్గించి…ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటాం -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు – గంగూరు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును పరిశీలించిన సీఎం పెనమలూరు: ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమ…

సిరిసిల్ల ను మళ్లీ ఉరిసిల్ల గా మారుస్తున్న రేవంత్

– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: సర్కారు చేతిలో మరో నేతన్న బలి! ఇక నావల్ల కాదు అని దూస గణేష్ తన ఇద్దరు ఆడపిల్లలను అనాథలను చేసి వెళ్లిపోయాడు. సంవత్సర కాలంగా సాంచాలు సరిగా నడవకపోవడం వలన, ఉపాధి లేక, పని దొరకపోవడంతో అప్పులు తీర్చలేక వెళ్లిపోయాడు. సిరిసిల్ల ను మళ్లీ ఉరిసిల్ల…

భూ భారతి కాదు.. భూ హారతి

– కాంగ్రెస్ నేతల భూ కబ్జాలకు హారతి – రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళ హారతి – రేవంత్ చిప్పకూడు తిని అందరికీ చిప్పకూడు తినిపించాలనుకుంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హైదరాబాద్: 75 లక్షల మంది రైతులు కోటి 50 లక్షల ఎకరాలకు ధరణి చట్టం హక్కులు కల్పించింది. ఈ రోజు…

పేదల భూ హక్కులను కాపాడేందుకే భూ భారతి-2024

– ధరణి పోర్టల్ కేసీఆర్ సొంతంగా కనిపెట్టింది కాదు – ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న వారిలో ఎవరూ ఈ దేశానికి చెందిన వ్యక్తులు కాదు – అలాంటి వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ రైతుల భూముల వివరాలు పెట్టారు – కేసీఆర్, కేటీఆర్ ఇతర దేశాల వ్యక్తులకు ఈ సమాచారం అప్పగించారు – అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ లు…

కేటీఆర్ కు హైకోర్టులో ఊరట

– వారం రోజుల వరకూ అరెస్ట్ చేయవద్దని ఆదేశం – ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్ కు ఆదేశాలు – ఫార్ములా ఈ-కార్ రేసు హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వారం రోజుల వరకూ వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది….

మంత్రుల మౌనరాగం!

సైలెంట్ మోడ్‌లో సీనియర్లు వైసీపీ విమర్శలపై ఎదురుదాడి కరవు పెన్షన్ల తొలగింపుపై వైసీపీ ఉధృత ప్రచారం 3 లక్షల పెన్షన్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ క్షేత్రస్థాయి ప్రచారం అయినా తిప్పికొట్టలేని నిస్సహాయ స్థితిలో కూటమి పదువులు తీసుకున్నా.. మంత్రుల మౌనం పదవులొచ్చిన వారితోనే మాట్లాడించమంటున్న సీనియర్లు ఉత్సవ విగ్రహాలుగా మారిన సచివులు నియోజకవర్గ నేతల్లోనూ అదే నిర్వేదం…

యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా 3 సంస్థలతో సీడాప్ ఒప్పందాలు

– మంత్రి లోకేష్ సమక్షంలో సీడాప్ తో అవగాహన ఒప్పందాలు – విదేశాల్లో ఉద్యోగాల కల్పనకు 2కామ్ తో కీలక ఒప్పందం అమరావతి: రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సీడాప్ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్) 3 ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు…

పూర్తిస్థాయి సైకోగా మారిన జగన్

– ఆరు నెలలకే ప్రభుత్వ వ్యతిరేకత అంటూ పిచ్చి ప్రేలాపనలు – పార్టీని వీడుతున్న నేతలను నిలుపుకునేందుకు అబద్దాలు – మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి పూర్తిస్థాయి సైకోగా మారాడని రాష్ర్ట రెవిన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు….

డీఎస్సీ విద్యార్థులతో నారా భువనేశ్వరి ముఖాముఖి

కుప్పం: కుప్పం పర్యటనలో భాగంగా డీఎస్సీ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ 2009లో మన ట్రస్ట్ తరఫున డీఎస్సీ కోచింగ్ తీసుకున్న 36 మందికి టీచర్ పోస్టులు వచ్చాయి. 2017 లో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఆర్మీ కోచింగ్ లో 36 మంది సెలెక్ట్ అయ్యారు. 2012లో…