Suryaa.co.in

Year: 2024

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తాం

– ట్రస్ట్ ద్వారా విద్యా, వైద్య రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం – కుప్పం ఎన్టీఆర్ సర్కిల్ లో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న నారా భువనేశ్వరి కుప్పం: ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజాసేవకే అంకితమని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పేద ప్రజలకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఎన్టీఆర్…

ఆల్బర్ట్టో లొంగో తో రేవంత్ భేటీ .. ఇదిగో సాక్ష్యం!

– డిసెంబర్ 13న లొంగో తో ముఖ్యమంత్రి సమావేశం – 73 లక్షల రూపాయల రేసు ఫీజులను కూడా తిరిగి పంపించింది – ఈ డబ్బులు తీసుకోమని చాలాసార్లు కోరినా ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులను తీసుకోలేదు – ప్రభుత్వంతో పలుసార్లు లేఖల రూపంలో ఫార్ములా ఈ సంస్థ సంభాషణలు కొనసాగించింది – హెచ్ఎండిఏ…

ఆరు నెలల్లో 3.14 లక్షల పెన్షన్లు కట్‌

– అది విజన్‌ కాదు. 420 – మేనిఫెస్టోను ఎగ్గొట్టే ప్రణాళికది – చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమే. – ఎక్కడ చూసినా లిక్కర్, శాాండ్‌ మాఫియానే. – ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. – సీఎం సహా, నీకింత.. నాకింత అని పంచుకుంటున్నారు. – కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. – ప్రతిపక్షంలో కష్టాలు, కేసులు…

సీతారామాంజనేయుల్ని ఎందుకు అరెస్టు చేయలేదు?

హైకోర్టు అమరావతి: కక్ష సాధింపులు అనుకుంటారన్న మోహమాటంతో నేరస్తుల్ని ఏపీ ప్రభుత్వం ఎలా వదిలి వేస్తుందో చెప్పే ఘటన ఇది. స్వయంగా ఏపీ హైకోర్టే కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేయని ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల్ని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. హీరోయిన్ జత్వానీని వేధించిన కేసులో.. కేసులు నమోదు కావడంతో ఇతర…

ఇది అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడాల్సిన సందర్భం

– 27న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – అన్ని వర్గాల ప్రజలపై కూటమి ప్రభుత్వం మోపిన భారంపై శాంతియుతంగా వైయస్ఆర్ సిపి ఈ కార్యక్రమం చేపడుతోంది – వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ అంతా క్రియాశీలకంగా దీనిలో పాల్గొనాలి – పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు,…

కేటీఆర్ పై రేవంత్ రెడ్డి దురుద్దేశపూరిత పగ

– టిఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ శ్రవణ్ ఆగ్రహం హైదరాబాద్: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరితెగించి దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ శ్రవణ్ దాసోజు మండిపడ్డారు. సొంత వైఫల్యాలను కప్పి పుచ్చుకోవటానికి ఫార్ములా రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై కేసులు పెట్టించారని…

ఉద్యమంలో రాజకీయ ప్రయోజనం పొందిన వారికే ఎక్కువ పేరు

– చరిత్ర చదువుకుంటూనే భవిష్యత్తు తరాలకు మంచి సందేశం ఇవ్వగలం – డిజిటల్ మీడియా కారణంగా పుస్తకాల ప్రాధాన్యత తగ్గిపోతోంది – హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: తమ కలం, గళం ద్వారా సమాజానికి చైతన్యాన్ని అందించడంతో పాటు ప్రజా పోరాటాలు చేసిన కవులు, కళాకారుల పేర్లు బుక్ ఫెయిర్…

ది జర్నలిస్ట్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యవర్గం ఎన్నిక…

– అధ్యక్షులు గా బ్రహ్మండభేరి గోపరాజు ఎన్నిక హైదరాబాద్: ది జర్నలిస్ట్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ కు జరిగిన ఎన్నికల్లో నాన్ అలాటీ ప్యానెల్ ఘన విజయం సాధించింది. మొత్తం 9 డైరెక్టర్స్ పోస్టులకు గాను నాన్ అలాటీ ప్యానెల్ నుంచి 8 మంది పోటీ చేయగా 6 గురు అభ్యర్థులు డైరెక్టర్…

మీరు టిడిపిలో ఉన్నప్పుడు ధనయజ్ఞం.. ఈ రోజు జలయజ్ఞం అయిందా?

– సర్ ప్లస్ రాష్ట్రంగా రూ.1700 కోట్ల మిగులు బడ్జెట్ తో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చాం – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి 87 వేల కోట్లు చేయని అప్పును కూడా బిఆర్ఎస్ హయాంలో చేశామని అదనంగా చూపిస్తున్నారు – తెలంగాణ రాష్ట్రం లో 99, 385 కోట్లు మేము చేయని అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసి…

ఏ తప్పు జరిగినా అధికారులదే బాధ్యత

– మీరు కూడా గురుకులాలు సందర్శించాలి – ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తక్కువ అవుతున్న మాట వాస్తవం – శాసన మండలి లో గురుకులాల పై జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానాలు హైదరాబాద్: తెలంగాణ లోని గురుకుల పాఠశాలల పై చర్చ జరిగింది. గురుకులాలు ప్రారంభించాం అని చెప్పారు. 327…