Suryaa.co.in

Andhra Pradesh Telangana

కేంద్ర పన్నుల్లో ఏపీకి రూ.49,364 కోట్లు

తెలంగాణకు రూ.25,639 కోట్లు

కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏపీకి రూ.49,364 కోట్లు, తెలంగాణకు రూ.25,639 కోట్లు రానున్నట్లు బడ్జెట్లో వెల్లడైంది. 2023-24 కంటే APకి రూ.4,666 కోట్లు, తెలంగాణకు రూ.2,423 కోట్లు ఎక్కువ మొత్తం అందనుంది. రాష్ట్ర విభజన తర్వాత 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన లెక్క ప్రకారం కేంద్ర పన్నుల్లో ఏపీకి 4.047 శాతం, తెలంగాణకు 2.102 శాతం వాటాను కేంద్రం పంపిణీ చేస్తోంది.

LEAVE A RESPONSE