రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త

అంత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరో 2 ఏళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2026, మార్చి 31 వరకు ఇది కొనసాగుతుందని ప్రకటించింది. ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ప్రతి నెలా కేజీ చక్కెరను సబ్సిడీ కింద అందిస్తున్నారు. అయితే ఈ చక్కెర సేకరణ, పంపిణీ బాధ్యతలను ఆయా రాష్ట్రాలు చూసుకుంటాయి.

Leave a Reply