రిజర్వేషన్లు ప్రవేశపెట్టి 75 ఏళ్లు.. ఫాయిదా క్యా హై?

భారతదేశంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టి 2022 నాటికి 75 సంవత్సరాలు పూర్తి అవుతాయి. రిజర్వేషన్ల లబ్దిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు (ముస్లింలు/క్రిస్టియన్లు బీసీలు కనుక వారు కూడా లబ్దిదారులే).

ఇక దేనికీ పనికి రాని వారు మిగిలిన ఫార్వర్డ్ కాస్ట్స్ (అనగా OCలు). ఈ OCలు ఇన్నాళ్లు చచ్చిన వారితో సమానంగానే బ్రతికారు. అస్థిత్వం అనేదే లేకుండా జీవత్శవాలుగా బ్రతికారు. OCలు కేవలం వారి విద్య, వృత్తులను మాత్రమే నమ్ముకొని ఎటువంటి ప్రభుత్వ సహకారం లేకుండా 75 సంవత్సరాలు బతుకు భారం మోసారు. బ్రిటిష్ వారినుండి భారత దేశానికి స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించి అనేక త్యాగాలు చేసిందీ నూటికి 95% ఈ OC లే! అంతకు పూర్వం 1000 సంవత్సరాలు ముస్లింల చేతులలో నలిగి నలిగి అనేక అవమానాలు ఎదుర్కొని ప్రాణత్యాగాలు చేసిందీ ఈ OCలే!

రిజర్వేషన్ల ద్వారా ఉచిత చదువులు, హాస్టళ్లు, ఆహారం, రేషన్, ఉద్యోగాలు, ఉద్యోగాలలో ప్రమోషన్లు, ఎన్నికలలో పోటీలు ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో లేనన్ని సదుపాయాలు పొందిన తరువాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు ఇంకా చాలా వెనకపడి వున్నారు.

ఇన్ని గొప్ప సదుపాయాలు ఉండి, కనీ వినీ ఎరుగని, చరిత్రలో ఎక్కడా లేనటువంటి చారిత్రకమైన అతి గొప్ప సదావకాశ-సదుపాయాలు, సౌకర్యాలు ఇన్ని సంవత్సరాలు కలిగి, పొంది, అనుభవించి కూడా వీళ్ళు ఇంత వెనకపడి ఉండటానికి కారణం ఏమిటి? తప్పెవరిది? తప్పెక్కడుంది?

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసీ సంఘం
జాతీయ అధ్యక్షుడు
9666606695

Leave a Reply