Suryaa.co.in

Telangana

బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యదర్శి రమేష్‌కు కేసీఆర్,కేటీఆర్ ఆశీస్సులు

తన జన్మదినం సందర్బంగా ప్రగతి భవన్ లో గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు లను మర్యదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్న బీఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయ కార్యదర్శి మదాడి రమేష్ రెడ్డి.

LEAVE A RESPONSE