Suryaa.co.in

Andhra Pradesh

ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా జగ్గన్నపేటలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి ఆయన రూ.12.50 లక్షలు విరాళం ఇచ్చారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణం కూడా పూర్తవగా అక్కడ ఏర్పాటు చేసిన దాతల వివరాల్లో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, అభయరామ్, భార్గవరామ్ పాటు తల్లి శాలిని పేర్లు ఉన్నాయి.

LEAVE A RESPONSE