Suryaa.co.in

Andhra Pradesh

సత్యవేడు ఎమ్మెల్యేపై వేటు!

– టీడీపీ అధిష్ఠానం నిర్ణయం

విజయవాడ: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధిష్ఠానం వేటు వేసింది. ఓ మహిళపై అత్యాచారం చేశారనే వీడియోలు బయటకు రావడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి వాటిని పార్టీ సహించేదని హెచ్చరించారు.

LEAVE A RESPONSE