– విదేశీ మత సంతుష్టీకరణ కాదు
– దేశంలో హిందూ జన సంతుష్టీకరణ కావాలి
– విదేశీ మత ఓట్లతో గెలవచ్చన్న నంపుంసక చింతనను దేశ రాజకీయాలు వదిలించుకోవాలి
‘హైందవ శంఖారావం’ విజయవాడలో ఘన విజయాన్ని సాధించింది. హైందవ శంఖారావం సభకు జనాలు పోటెత్తారు. ఆ వచ్చిన జనాలు డబ్బుతోనూ, సారాతోనూ తరలించబడ్డవాళ్లు కారు; తమ డబ్బుతో స్వచ్ఛందంగా వచ్చిన హిందూ జనులు వాళ్లు.
రాజకీయ పక్షాలకు, మిషనరీలకు, విదేశీ మత మాఫియాలకు, కమ్యూనిస్టులకు, కుల కీటకాలకు అతీతంగా భారతీయత ఏకీకృతమై తన విజయవాణిని గట్టిగా వినిపించిన సందర్భం విజయవాడలో ఫలించింది!
సంతోషం; సంతోషం; సంతోషం…
దేశంలోనే తొలిసారి హిందువుల ఓటు ఏకీకృతమైంది ఆంధ్రలోనే! హిందువుల ఓటు ఏకీకృతమై గత శాసన సభ ఎన్నికల్లో ఓటు వేసి మత మిషనరీలను చావు దెబ్బ కొట్టింది. అటు తరువాత, హరియాణా, మహారాష్టల్లో హిందువుల ఓటు ఏకీకృతమై అక్కడి ప్రభుత్వాల్ని ఎన్నుకున్నాయి.
హిందువులు ఏకీకృతమవడం, హిందువులు ఓటు ఏకీకృతమవడం, హిందువులు తమ ఓటుతో దేశాన్ని రక్షించుకోవడం ఇక అత్యవసరం. మన దేశం విదేశీ మతోన్మాదానికి, కుల కీటకాలకు, విదేశీ మాఫియాలకు, విదేశీ విధ్వంసక భావజాలాలకు బలి కాకూడదు. మన దేశం స్వతహాగా సనాతన దేశం. మనది భారతీయత. భారతీయత దెబ్బ తింటున్న కొద్దీ దేశం దెబ్బ తింటూంటుంది. ఈ సత్యాన్ని మన రాజకీయ నేతలు సత్వరమే గ్రహించాలి.
‘విదేశీ మత సంతుష్టీకరణ కాదు దేశంలో హిందూ జన సంతుష్టీకరణ కావాలి’ ఈ చారిత్రిక అవసరాన్ని రాజకీయ పక్షాలు గుర్తించాలి. విదేశీ మత ఓట్లతో ఎన్నికల్లో గెలవాలన్న లేదా గెలవచ్చన్న నంపుంసక చింతనను దేశ రాజకీయాలు వదిలించుకోవాలి. దేశ రక్షణార్థం హిందువుల ఓటుతోనే ఎన్నికల్లో గెలవాలన్న ఆరోగ్యకరమైన ఆలోచనలోకి దేశ రాజకీయాలు నడవాలి.
విజయవాడలో చరిత్ర అయిన హైందవ శంఖారావ విజయం
హిందూ జనం ఏకీకృతమైందనడానికి ఒక సంకేతం; దేశానికి అది ఒక సందేశం.

9444012279