ఏపీ డీఎస్సీ ఫలితాల్లో ఐదు ఉద్యోగాలు సాధించిన నాగుల మంగారాణి. ఈమె కోయమాదారం గ్రామం ,వేలేరుపాడు మండలం, ఏలూరు జిల్లా కి చెందిన మహిళ. మొన్న వెలువడిన ఏపీ డిఎస్సీ ఫలితాలలో ST-నాయకపోడు ,ST కేటగిరీలో జోన్ 2లో ఐదు ఉద్యోగాలు సాధించారు.SA మ్యాథ్స్ 1st Rank;SA ఫిజిక్స్ 1st Rank;TGTమ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం 4th Rank;TGT ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం 1st Rank;TGT సైన్స్ ఇంగ్లీష్ మీడియం 2nd ర్యాంక్‌లలో ఉత్తీర్ణత సాధించారు.