– నమాజు చేసే సాయిబాబా హిందూ పూజలెప్పుడు చేశారు?
-ఫకీర్ బాబాను “హిందూ దేవుడు” గా హిందువులు పూజించడం ఏమిటి?
ఏకంగా విష్ణు సాయి సహస్ర నామాలు అంటూ పుస్తకాలు
షిర్డిలో కొలువుదీరిన సాయిబాబా ఇంతకూ హిందువా? ముస్లిమా? ఆయన బతికున్నప్పుడు ఏ మత సంప్రదాయాలు అనుసరించేవారు? ఇంతకూ ఆయన అసలు పేరేంటి? అది ఆయనకు ఎలా వచ్చింది? హిందువులు షిర్డికి ఎందుకు వెళుతున్నారు? ఇలాంటి ప్రశ్నలపై హిందూ సమాజంలో చర్చోపచర్చలు
జరుగుతూనే ఉన్నాయి. కొందరు షిర్డి సాయి మూలాలు అన్వేషించే పనిలో ఉన్నారు. మరికొందరు షిర్డి సంస్థాన్ ముద్రించిన ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు అధ్యయనం చేసేపనిలో ఉన్నారు. ఇదిగో.. స్వయంగా అదే హిందువులు పరమ పవిత్రంగా పూజించే షిర్డి సాయి సంస్థాన్ ముద్రించిన సాయి జీవిత చరిత్రలోని కొన్ని పేజీలను ఉటంకిస్తూ అఖిల భారత హిందూ పరిషత్ బయటపెట్టిన సాయిబాబు తెరవెనుక రహస్యం. చదవండి.
సైఫుద్దీన్ బాబా (సాయిబాబా అసలు పేరు). ఏ ఒక్క రోజు హిందూ దేవుళ్ళనీ పూజించని ఫకీర్ బాబా (ముస్లిం)ను “హిందూ దేవుడు” గా హిందువులు పూజించడం ఏమిటి.!? కొంచెం అయినా ఆలోచన ఉండాలి కదా.!?
శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిర్డీ వారు ప్రచురించిన “శ్రీ సాయి సచ్చరిత్రము”
ఫకీర్కు సాయి అనే పేరు ఎలా వచ్చింది ,, పేజీ no.41, 42, 43.
సాయిబాబాకు కోపం వచ్చినప్పుడు భక్తులపై ఇటుక / రాళ్లు విసిరేవారు. బిగ్గరగా తిట్టుచుండిరి,, ” పేజీ no.59, 62, 63, 92, 105,,. etc.
(దేవుడు అయితే, కోపం వస్తే, భక్తులపై రాళ్లు, ఇటుకలు విసిరి వేయడం ఏమిటి.!? భక్తులను తిట్టడం ఏమిటి.!?)
” నేనొక ముసల్మాన్ (ముస్లిం ) అని, ఒక మహమ్మదీయున్ అని సాయిబాబానే స్వయంగా చెప్పాడు.
” పేజీ No.103 &
” సాయిబాబా ఒక మహమ్మదీయున్ (ముస్లిం) అని చెప్పాడు.
” పేజీ No. 112, 226, 232, (సాయిబాబా తను ముస్లిం అని చెప్పిన, హిందువుల దేవుడు ఎలా అయినారు).
సాయిబాబా, పొగాకు పీల్చుట / తాగుట ,, పేజీ no.48, 126, etc.
* *
సాయిబాబా అసలు పేరు – సైఫుద్ధిన్ బాబా,,
ఫకీర్ లను పర్షియన్ భాష లో ” సాయి ‘ అని అంటారు,, ఆవిధంగా ఫకీర్ పేరు క్రమంగా “సాయి” గా మారినది.
తన జీవితాంతం మసీదు లోనే గడిపాడు. ఎప్పుడు “అల్లా మాలిక్” అని చెప్పేవాడు
* * *
ఏ ఒక్క రోజు సాయిబాబా హిందు దేవుళ్ళను పూజించలేదు.
తను ముస్లిం కాబట్టి, మసీదు లోనే ఉండి అల్లా ను ఆరాధించేవాడు. / నమాజ్ చేసే వాడు,,
**
త్రిమూర్తుల అంశతో ఏర్పడిన అవధూత అవతారం దత్తాత్రేయ,, ఈ అవతారం నకు మరో అవతారం ఉండదు.
విష్ణుమూర్తి అవతారం శ్రీ రాముడు, కానీ శ్రీ రాముడుకి మరో అవతారం ఉండదు.
విష్ణుమూర్తి అవతారం శ్రీ కృష్ణుడు,, కానీ శ్రీ కృష్ణుడుకి మరో అవతారం లేదు. అదే విధంగా దత్తాత్రేయ స్వామినే ఒక అవధూత అవతారం,, మళ్ళీ ఒక అవతారం నకు మరో అవతారం ఉండదు.
కానీ, సాయిబాబా దత్తాత్రేయ అవతారంగా ఎలా ప్రచారం చేస్తారు,, కొంచెం అయినా ఆలోచించాలి గదా.!?
ఇందులోనే పెద్ద కుట్ర ఉన్నది.
హిందువుల ఆహారపు అలవాట్లపై ” హలాల్ ” పేరుతో దాడి.
(హలాల్ ఆంటే “అల్లా కు అర్పించి,, ఇస్లాం నిబంధనలు ప్రకారం చేసిన ఆహారం).
దర్గాలు (సమాధులు / గోరీలు)ల పేరుతో హిందూ గ్రామ దేవతలపై దాడి,
ఇప్పుడు సాయిబాబా (సాయిబు) పేరుతో హిందూ ప్రధాన దేవతలపై దాడి.
ఒక అల్లాను ఆరాధించి, మసీదులో ఉండి నమాజ్ చేసే ఒక సాయిబును హిందూ ధర్మంలో ఒక కుట్ర ప్రకారం ప్రవేశపెట్టినారు. మొదటి దత్తత్రేయ అవతారం అన్నారు, క్రమంగా, సాయిరాం, సాయికృష్ణ అంటూ హిందూ ప్రధాన దేవుళ్ళపై దాడి ప్రారంభించారు. ఇప్పుడు, ఏకంగా విష్ణు సాయి సహస్ర నామాలు అంటూ పుస్తకాలు కూడా వ్రాసినారు,, ఒక కుట్ర ప్రకారం అన్ని ప్రాంతాలలో పెద్ద పెద్ద విగ్రహాలు (కనీసం 20 అడుగులు) కడుతున్నారు.
ముస్లిం మేధావులు ఎప్పటినుంచో చెబుతున్నారు, నమాజ్ చేసి, అల్లా మాలిక్ అంటూ అల్లాను ఆరాధించిన సాయిబాబాను పూజించడం ఆంటే, అల్లాను ఆరాధించడమే అని.
చాప క్రింద నీరులా వ్యాపిస్తున్న ఈ ప్రమాదంను అడ్డుకట్ట వెయ్యక పోతే, భవిష్యత్తులో హిందూ ధర్మం నాశనం అవుతుంది. చరిత్ర చదవండి, నిజాలు తెలుసుకోండి
– అఖిల భారత హిందూ పరిషత్
గమనిక: ఈ వ్యాసం రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.