Suryaa.co.in

Telangana

బస్సులో మాస్క్ పెట్టకపోతే 50 రూపాయలు ఫైన్

టీఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్

హైదరాబాద్ : సంక్రాంతి ప్రయాణికుల రద్దీ పెరుగుతుండడంతో ఆర్టీసీ కోవిడ్ నిబంధనలు కఠినంగా చేసింది. బస్సులో మాస్క్ పెట్టుకోకుంటే 50 రూపాయలు ఫైన్ విధించనున్నట్లు సంస్థ ఎండి సజ్జనార్ తెలిపారు.సిటీ జిల్లా బస్సులో ఇది అమలు అవుతుందని చెప్పారు. ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE