Suryaa.co.in

Andhra Pradesh Entertainment

వండర్ బుక్ ఆఫ్ రికార్డు’లో చోటు

విజయవాడ: రామ్ చరణ్ 256 అడుగుల భారీ కటౌట్ కు ‘ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’లో చోటు లభించింది. దీనికి సంబంధించిన ధ్రువపత్రాన్ని ఆ సంస్థ విజయవాడ కోఆర్డినేటర్ పెద్దేశ్వర్.. దిల్ రాజు, రామ్ చరణ్ యువశక్తి ప్రతినిధులు, మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులకు అందించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ద్వారా భారీ కటౌట్ పై పూల వర్షాన్ని కురిపించారు. అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE