రాజీవ్ హత్య కేసు నిందితుడు మృతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శాంతన్ మరణించాడు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో చనిపోయాడు. రాజీవ్ హత్య కేసులో 32 ఏళ్లు జైలుశిక్ష అనుభవించిన శాంతన్ 2022లో విడుదలయ్యాడు.. శ్రీలంకకు చెందిన ఇతడు ఎల్టీటీఈ లో పని చేసేవాడు.

Leave a Reply