ఏలూరు జిల్లా లోకి అమరావతి నుంచి అరసవల్లి మహా పాదయాత్ర

Spread the love

ఏలూరు : ఏలూరు జిల్లాలో కొనికిలో ప్రారంభమైన అమరావతి రైతుల మహా పాదయాత్ర. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదాలతో హోరెత్తిన పాదయాత్ర. స్థానిక ప్రజల స్వాగత హోరులో అప్రతిహాసంగా ఉత్సాహంగా సాగుతున్న రైతు పాదయాత్ర.

రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా నాయకులు
రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఏలూరు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడూగారు, ఉండి శాసనసభ్యులు రామరాజు, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు కె ఎస్ జవహర్, ఏలూరు నియోజకవర్గ తెదేపా భాద్యులు బడేటి రాధాకృష్ణ, నూజివీడు తెదెపా భాద్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply