ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్

-వైఎస్సార్ ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవ రెడ్డి అరెస్ట్
-మాగుంట రాఘవను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న లిక్కర్ కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది.. దేశంలోని అనేకమంది ప్రముఖులు కు ఈ లిక్కర్ కుంభకోణం తో సంబందం ఉన్నట్టు గుర్తించిన E D ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వారి కి సంబంధించిన ఇల్లు, కార్యాలయాలతో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా అనేక సార్లు సోదాలు నిర్వహించి కీలక సమాచారం,ఆధారాలు సేకరించింది, ఈ క్రమంలో శోధాలు చేస్తూనే అరెస్టులు మొదలుపెట్టింది…

ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద క్రేజీవాల్ తో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రభుత్వానికి సంబంధించిన ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి కి సంబదించిన వాళ్ళుకు నోటీసులు జారీ చేసిన ఈడి ఈ రోజు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కొడుకు రాఘవ రెడ్డి ని అరెస్టు చేయడం సంచలనం కలిగిస్తుంది…ముందు ముందు ఇంకెవరిని అరెస్ట్ చేయబోతున్నారో అని ఆసక్తి ప్రజల్లో నెలకొంది…

Leave a Reply