Suryaa.co.in

Andhra Pradesh

ఎడిటింగులు,మార్ఫింగ్‌ల‌తో ఇంకెన్నాళ్లీ జ‌గ‌న్ నాట‌కం?

-అమీర్‌పేట ఎడిటింగులు, మార్కాపురం మార్ఫింగ్‌ల‌తో ఇంకెన్నాళ్లీ జ‌గ‌న్ నాట‌కం?
– ట్విట్టర్ లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యంగ్యాస్త్రం

రోజా ఆంటీ అరంగుళం మేక‌ప్ వేసుకుని వ‌చ్చేయ‌డానికి ఇది జ‌బ‌ర్ద‌స్త్ షో కాదు.స్క్రిప్ట్ లో డైలాగుల‌తో ఉతికేయ‌డానికి ఇది బ‌తుకుజ‌ట్కా బండి షో కాదు.దొంగ పెట్టిన దొంగ చాన‌ల్ సాక్షి వాళ్ల స్క్రిప్టు ప‌ట్టుకుని వ‌స్తే ఇలాగే అడ్డంగా బుక్క‌యిపోతావు.రాసినోడంటే జ‌గ‌న్‌రెడ్డిలాగే ప‌దోత‌ర‌గ‌తి పేప‌ర్లు ఎత్తుకెళ్లి పాసైన‌ బ్యాచ్ అనుకుందాం.చ‌దివే యాంక‌ర‌మ్మ‌కైనా మ‌తి వుండాలి క‌దా!విశాఖ జిల్లాలో తాళ్ల వ‌ల‌స అయితే శ్రీకాకుళం జిల్లా తాళ్ల‌వ‌ల‌స అంటోంది.జైబాబు అని జ‌నం అంటుంటే..జై జ‌గ‌న్ అన్నార‌ని కోడిక‌త్తి క‌త‌లు చెబుతోంది.అమీర్‌పేట ఎడిటింగులు, మార్కాపురం మార్ఫింగ్‌ల‌తో ఇంకెన్నాళ్లీ జ‌గ‌న్ నాట‌కం?

LEAVE A RESPONSE