జంగారెడ్డిగూడెంలో జనాభా మొత్తం సుమారు 610 రోజుల్లో చనిపోతారుగా సీఎం జగన్ గారు.. అంతేనా…!
– ట్విట్టర్ లో తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ జనాభా సుమారు 54880 మంది: సీఎం జగన్‌అందులో రోజూ సరాసరిన కనీసం 90 మంది సాధారణంగానే చనిపోతారు: సీఎం జగన్
ఇలా సాధారణంగా రోజూ 90 మంది చనిపోతే…. జంగారెడ్డిగూడెంలో జనాభా మొత్తం సుమారు 610 రోజుల్లో చనిపోతారుగా సీఎం జగన్ గారు.. అంతేనా…!!!
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ జనాభా సుమారు 54880 మంది: సీఎం జగన్
అందులో రోజూ సరాసరిన కనీసం 90 మంది సాధారణంగానే చనిపోతారు: సీఎం జగన్
ఇలా సాధారణంగా రోజూ 90 మంది చనిపోతే…. జంగారెడ్డిగూడెంలో జనాభా మొత్తం సుమారు 610 రోజుల్లో చనిపోతారుగా సీఎం @ysjagan గారు
అంతేనా…!!! pic.twitter.com/prbZMJnhrU— Ayyanna Patrudu (@AyyannaPatruduC) March 14, 2022