హిందూ ఓటు ఏకీకృతం రాష్ట్రాన్ని కాపాడుకుంది.
ఇస్లామ్ మతోన్మాదాన్ని హిందూ ఓటు చిత్తుగా ఓడించింది’.
ముస్లీమ్ అణచివేతపై హిందువులు నిశ్శబ్దంగా విప్లవం చేశారు; విజయాన్ని సాధించారు.
నిజమైన ప్రజాస్వామ్యం గెలిచింది బెంగాల్లో.
గత కొన్ని దశాబ్దుల్లో కమ్యూనిస్టులు, మమతా బెనర్జీ అప్రజ్వామికంగానే, గూండాయిజంతోనే, హింసతోనే గెలిచారు. కానీ ఈ సారి బీ.జే.పీ. ప్రజాస్వామికంగా గెలిచింది. బెంగాల్లో బీ.జే.పీ. సంపూర్ణంగా గెలిచింది.
బెంగాల్ ఇస్లామ్ దాష్టీకం నుంచి విముక్తం అయింది.
బెంగాల్ హిందూ ప్రజకు ఇస్లామ్ అపాయం తప్పిపోయింది.
బెంగాల్ ఇస్లామ్ ఉగ్రవాద విముక్తం అయింది.
బెంగాల్ కు కొత్త స్వాతంత్ర్యం వచ్చింది’.
బెంగాల్ లో హైందవం గెలిచింది. తొలిసారిగా బెంగాల్లో హిందూ పాలన జరుగనుంది.
బెంగాల్ ను హిందువులు నిలబెట్టుకున్నారు; బెంగాల్ ను హిందువులు గెలుచుకున్నారు!
‘హిందూ ఏకీకృతం’ వల్ల ముస్లీమ్ హాని రహిత బెంగాల్ ఇకపై సాకారం కానుంది.
నిజ ప్రజాస్వామికంగా బెంగాల్ ను గెలుచుకున్న హిందువులకు ధన్యవాదం; అభినందన.
తమిళ్ష్నాడుL హిందూ స్పృహ లేదు
విజయ్… తమిళ్ష్నాడులో అనూహ్యంగా విజయవంతమయ్యారు విజయ్. ఇది విజయ్ ప్రభంజనం కాదు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు కూడా విజయ్ కు రాలేదు. ‘తమిళ్ష్నాడులో హిందూ స్పృహ దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నంత లేదు’ అన్న నిజం తెలుస్తోంది.
“సనాతనాన్ని నిర్మూలిస్తాం” అని ఊళ పెట్టిన ద్రావిడ పార్టీ నిర్మూలనం అయిపోయింది! తమిళ్ష్నాడులో ద్రావిడ వాదం నిరాకరించబడి మట్టి కొట్టుకుపోయింది. ఇది శుభ పరిణామం. విజయ్ ద్రావిడ వాది కాదు; కానీ క్రిస్టిఅన్. అతడు మత మాఫిఅ వ్యక్తిగా ఉంటాడా? అతడికి ఓటు వేసిన హిందువులకు రుణపడి ఉంటాడా?
తమిళ్షుల సినిమా ఉన్మాదం విజయ్ విజయానికి కాదనలేని పెను కారణం.
అవినీతి, హిందూ వ్యతిరేకత ఈ రెండూ డీ.ఎమ్.కె. పతనానికి కారణాలు.
దేశంలో ఉన్న పెద్ద శాతం ప్రజకు ఉన్న హిందూ స్పృహ
తమిళ్ష్నాడు హిందువులకు లేకపోవడం రాష్ట్రాన్ని మళ్లీ దెబ్బకొట్టనుందా? విజయ్ క్రైస్తవ మత మాఫిఅ పావుగా ఉండనున్నారా? విజయ్ కు పూర్తి మెజారిటీ రాలేదు కాబట్టి మైనారిటీ ప్రభుత్వం ఉంటుంది కాని పక్షంలో విజయ్ తో ఎవరు కలవనున్నారు? విజయ్ తమిళ్ష్నాడుకు మత ముప్పు కాకపోవడం తమిళ్ష్నాడుకు ముఖ్యం.
అసోమ్: హిందూ ఓటు ఏకీకృతం
హిమంత్ బిశ్వశర్మ నాయకత్వం 100 సీట్లతో తన ప్రజా బలాన్ని పటిష్టంగా నిరూపిస్తోంది. హిందూ ఓటు ఏకీకృతం అసోమ్ లో ప్రస్ఫుటం గా కనిపిస్తోంది. హిందూ ఓటు ఏకీకృతం తమిళ్ష్నాడులో సినిమా మోహం వల్ల చెదిరిపోయిందా?
కేరళ: పనిరాయ్ ఓటమి ఊహించినదే
కేరళలో పనిరాయ్ ఓటమి ఊహించినదే. కాంగ్రెస్ కూటమి గెలిచింది కేరళలో. ఇదీ ఊహించినదే. అక్కడ ఇంతకు మించి మంచిని ఆశించలేం.
పాండిచ్చేరి: పాండిచ్చేరి ఎన్.డీ.ఎ.తోనే ఉంది. క్షేమం
ఇస్లామీకరణను నిరోధిస్తూ దేశంలో కాషాయం ప్రభంజనం బలంగా సాగుతూ హిందువులకు రక్షణగానూ, దేశానికి రక్షణగానూ బీ.జే.పీ. బలం నానాటికీ స్థిరమౌతోంది. దేశానికి, మనకు ఇది అవసరం.
ద్రావిడ వాదం, కమ్యూనిజమ్, మేధావుల మేధ, పాత్రికేయుల పేలాపనలు నిర్మూలనం అయిపోయాయి.
నక్సలిజం నిర్మూలన, డీ లిమిటేషన్ బిల్, మహిళా ఆరక్షణ (రిజర్వేషన్) బిల్ వీగిపోవడం వంటివి ప్రజాక్షేత్రంలో బీ.జె.పీ.కి అనుకూలమయ్యాయి.
విదేశీ మత సంతుష్టీకరణ
‘విదేశీ మత సంతుష్టీకరణకు కాలం చెల్లిపోయింది’ అన్న సత్యాన్ని ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి! ఇక దేశానికి అత్యవసరంగా కావాల్సింది ‘హిందూ జన సంతుష్టీకరణ’ మాత్రమే. హిందూ ప్రజకు భరోసా కావాలి; భద్రత కావాలి; భవిష్యత్తు కావాలి. దేశంలోని రాజకీయ పార్టీలు ‘విదేశీ మత సంతుష్టీకరణ’ అన్న నపుంసకత్వాన్ని వదులుకోవాలి. ద్రావిడ వాదం, ప్రాంతీయతా వాదం లేని విజయ్ గెలుపు గమనార్హం.
బెంగాల్, అసోమ్ గెలుపు బీ.జె.పీ.కి ‘హిందూ సంతుష్టీకరణ’ ఆవశ్యకతను గుర్తు చేస్తోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి హిందువులు అణచివేతకు బలైపోయారు. విదేశీ మతానికి ఉన్న ప్రాముఖ్యత, భద్రత ఈ దేశంలో హిందూ మతానికి లేదు. ఆ పరిస్థితి ఇకపై మారాలి. దేశంలో ‘హిందూ సంతుష్టీకరణ’ జరగాలి. హిందూ సంతుష్టీకరణతో బీ.జే.పీ. వచ్చే లోక సభ ఎన్నికల్లో 450 సీట్లు సాధించాలి.
దేశంలోని ఏ పార్టీ అయిన హిందూ భిక్షగా మాత్రమే గెలుపొందాలి. ఈ ఫలితాలు దేశంలోని రాజకీయ పార్టీలకు ఆ బుద్ధి చెప్పాయి!
విజయ్ కు 108 సీట్లు .. తమిళ్ష్ ప్రజ సినిమా పిచ్చి!
తమిళ్ష్నాడులో డీ.ఎమ్.కె. 74 సీట్లు రావడం సరైన పరిణామం కాదు. ‘తమిళ్ష్నాడులో హిందువుల్లో స్పృహ, బుద్ధి రాలేదు’ అన్న క్షేత్ర వాస్తవాన్ని ఈ పరిణామం గట్టిగా తెలియజేస్తోంది. సనాతనాన్ని సంస్కార హీనంగా తూలనాడిన పార్టీ డీ.ఎమ్.కె. వైపు హిందువులు ఇంకా ఉన్నారు అన్నది అత్యంత వికృతమైన స్థితి.
దేశంలో పెద్ద శాతంలో జరుగుతున్న హిందూ ఓటు ఏకీకృతం తమిళ్ష్నాడులో జరగకపోవడం గర్హనీయం. విజయ్ కనీసం ప్రభుత్వం ఏర్పాటు చెయ్యగల మెజారిటీ కూడా సాధించ లేదు. ‘విజయ్ ప్రభంజనం అనడం’ పాత్రికేయుల మార్క్ విదూషకత్వం.
విజయ్ కు 108 సీట్లు అన్నది తమిళ్ష్ ప్రజ సినిమా పిచ్చి మాత్రమే కారణం. ఆ వాస్తవాన్ని కూడా తెలుసుకోలేని మేధావుల్ని మనం బాగుచేయ్యలేం.విజయ్ కు 108 సీట్లు కూడా హిందువుల బాధ్యత రాహిత్యం, స్పృహ రాహిత్యమే.
ఇది సరైన తరుణం… డీ.ఎమ్.కె. అవినీతి, దోపిడిపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళింపించాలి. ఆ పని వెనువెంటనే మొదలవ్వాలి. చట్టబద్ధంగా, సరైన కార్యాచరణగా డీ.ఎమ్.కె. అవినీతి, దోపిడిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలు చేపట్టాలి.
108 సీట్ల విజయ్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం గవర్నర్ బాధ్యత. చట్ట సభలో విజయ్ మెజారిటీని ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో డీ.ఎమ్.కె. విజయ్ కు అనుకూలంగా వ్యవహరించవచ్చు. మాఫియా… క్రిస్టిఅన్ మాఫిఅ రంగంలోకి దిగ వచ్చు.
బెంగాల్ ఘన విజయాన్ని సాధించారు అమిత్ షా. ఆ అమిత్ షా తమిళ్ష్నాడులో తన చతురతను, దక్షతను ప్రదర్శించాల్సిన కీలకమైన తరుణం ఇది. రాష్ట్రాన్ని క్రిస్టిఅన్ మాఫిఅ నుంచి రక్షించే క్రమంలో డీ.ఎమ్.కె.ను నిర్వీర్యం చెయ్యాల్సిందే.
ప్రస్తుత పరిస్థితిలో విజయ్ కు ఎ.ఐ.ఎ. డీ.ఎమ్.కె. మద్దతిచ్చి, ప్రభుత్వంలో భాగం తీసుకుని రాష్ట్రం క్రిస్టిఅన్ మాఫిఅకు బలికాకుండా చూసుకోవడం ఎంతో అవసరం.
ఈ తరుణంలో డీ.ఎమ్.కె.పై అవినీతి, దోపిడి చర్యలు తీసుకుని రాష్ట్రానికి మేలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.
– రోచిష్మాన్
9444012279