కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకున్న భువనమ్మ

• మంగళవాయిద్యాల నడుమ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు.
• స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన భువనమ్మ.
• స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు, జ్ఞాపికలు అందించిన ఆలయ అర్చకులు, అధికారులు.
• కాణిపాకం ఆలయంలోని ఆంజనేయస్వామిని దర్శించుకున్న భువనమ్మ.
• గోశాలలో గోవులకు పూజ చేసి, గోసేవ చేసుకున్న భువనమ్మ.

టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనమ్మ

• చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు రూరల్ మండలం, ముత్తుకూరు గ్రామంలో పార్టీ కార్యకర్త మోహన్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన భువనమ్మ.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 14-10-2023న గుండెపోటుతో మృతిచెందిన మోహన్ నాయుడు.
• మోహన్ నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనమ్మ.
• మోహన్ నాయుడు కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పిన భువనమ్మ.
• మోహన్ నాయుడు కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించిన భువనమ్మ.
• మోహన్ నాయుడు పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చిన భువనమ్మ.
• భువనమ్మకు కృతఙ్ఞతలు తెలిపిన మోహన్ నాయుడు పిల్లలు.

టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనమ్మ

• గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్.ఆర్.పురం మండలం, గంగమ్మగుడి గ్రామంలో పార్టీ కార్యకర్త కరణం ఆంజనేయ నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన భువనమ్మ.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 10-10-2023న గుండెపోటుతో మృతిచెందిన ఆంజనేయ నాయుడు.
• ఆంజనేయ నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనమ్మ.
• ఆంజనేయ నాయుడు కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పిన భువనమ్మ.
• ఆంజనేయ నాయుడు కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించిన భువనమ్మ.

Leave a Reply