టీడీపీ కార్యకర్త కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

• అరకు నియోజకవర్గం, అరకు రూరల్ మండలం, ముసరుగుడ గ్రామంలో పార్టీకార్యకర్త సొన్నాయి బసు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 04-10-2023న గుండెపోటుతో మృతిచెందిన బసు.
• బసు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• బసు కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి.
• బసు కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

Leave a Reply