Suryaa.co.in

National

బీజేపీ నేత పాతూరి నాగభూషణంకు ఉత్తమ ఆదర్శ రైతుగా తానా విశిష్ట పురస్కారం

డెట్రాయిట్: అమెరికాలో జరుగుతున్న తానా 24 వ మహాసభల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ చార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం కువ్యవసాయ రంగంలో వారు చేసిన కృషికి గుర్తింపుగా ఉత్తమ ఆదర్శ రైతుగా తానా విశిష్ట పురస్కారంతో సత్కరించింది.. తానా చైర్మన్ నాదెళ్ళ గంగాధర్ , కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ , మాజీ మంత్రి, మరియు శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారు, కాటూరి సుబ్బారావు , అవంతి ఫీడ్స్ ఎండీ ఇంద్రకుమార్ చేతుల మీదుగా ఈ ఘన సత్కారాన్ని నాగభూషణం అందుకున్నారు.వ్యవసాయ అభివృద్ధికి వారు అందించిన సేవలు, రైతుల శ్రేయస్సు కోసం ఆయన చేసిన కృషి అభినందనీయమని వక్తలు కొనియాడారు.

LEAVE A RESPONSE