టైమ్స్ కి బ్రాహ్మణ సెగ

టైమ్స్ కి బ్రాహ్మణ సెగ

ఇలాంటి విలువలు లేని కాగితాలను చదవడం అనేది మన సనాతన ధర్మానికి మనం చేసే ఘోర అవమానం, విదేశీ భావజాలంతో కొవ్వెక్కి కొట్టుకుంటున్న కాగితాలను, వాటికి మద్దతు తెలిపే మనుషుల్లా కనబడే జంతువులను బహిష్కరిద్దాం. మేలుకో భారతీయుడా, నువ్వేంటి, నీ పుట్టుక ఏంటి, నీ జీవనం ఏంటి, నీ జీవితం ఏంటి? తెలుసుకో, ప్రపంచాన్ని తెలియచేసి, నీ ధర్మాన్ని నువ్వే కాపాడుకోవలసిన సమయం వచ్చింది.
హిందూ సంప్రదాయాలను, నమ్మకాలను హేళన చేయటం, ఎగతాళి చేయటం పెద్ద గొప్ప అనుకుంటున్నారు. హిందువులు తిరగబడకపోవటమే వీరికున్న బలం. అందుకే ఇలా ద్వేషపూరిత
times2రాతలు రాస్తుంటారు. ఎక్కడ లేని ధైర్యం చూపిస్తారు ఈ సెక్యులర్ గుంట నక్కలు.
ఏ ఎన్నికల్లో అయినా కూడా హిందూ మతానికి అండగా ఉండే హిందువులకు పార్టీలకు ఓటు వేయండి, హిందువులు కానివారికి ఏ హిందువు ఓటు వేయవద్దు. హిందూ మతాన్ని నాశనం చేయాలంటే ముందు
times3బ్రాహ్మణ వ్యస్థను పతనం చేస్తేనే సాధ్యమవుతుందని వీళ్ళ దుర్మార్గమైన ఆలోచన. అందుకే ఈ రకంగా బ్రాహ్మణులను నానా రకాలుగా హింసిస్తున్నారు. బ్రాహ్మణుల నాశనాన్ని ఎంతగా కోరుకుంటున్నారో అంతకు పదింతలు అనుభవిస్తారు. ఇదైతే ఖచ్ఛితం.
బ్రాహ్మణులను, హిందూ సమాజాన్ని కించ పరచడం జరిగింది, కాబట్టి టైమ్స్ ఆఫ్ ఇండియా వారికి టైం అయిపోయినట్లుగా ఉంది. సంకనాకి పోయే సమయం వచ్చిందనుకుంటాను. అందుకే ఇలాంటి హిందూ వ్యతిరేక రాతలు రాస్తారు, రాస్తున్నారు.

– శర్మసీహెచ్‌వీఎస్

Leave a Reply