నటి ప్రగతికి కాంస్యం

టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించిన ప్రగతి, ఇప్పటికే వర్కవుట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగా పాపులర్ అయింది.తాజాగా ఆమె నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించి వార్తల్లో నిలిచారు. బెంగళూరులో ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగిన మహిళల జాతీయ స్థాయి బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ లో ప్రొఫెషనల్స్ తో పోటీ పడి ఆమె కాంస్యం సొంతం చేసుకున్నారు.

Leave a Reply