Sunday, February 5, 2023
-జగన్‌కు తెలుగుమహిళ అధ్యక్షురాలు అనిత ప్రశ్న స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైవ్ లో దొరికిపోయిన MP పై ఏ చర్యలు తీసుకోకుండా, కుప్పం వైసీపీ కార్యకర్తలకు ఏమి సందేశం ఇస్తారు జగన్ రెడ్డి? ఇదిగో మన ఎంపీ ఘనకార్యం, ప్రత్యేక హోదా లేదు, పరిశ్రమలు లేవు, మన ఎంపీ నీలి వీడియో చూసి తరించండి అని...
•బొర్రాగుహల ఆదాయంలో 20% బొర్రా గ్రామపంచాయితీకి కేటాయించాలి - రాష్ట్ర ఎస్.టి. కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు అమరావతి, సెప్టెంబరు 14 : ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు కేటాయించిన 6 శాతం రిజర్వేషన్ విధాన్ని పటిష్టంగా అమలు పర్చాలని రాష్ట్ర ఎస్.టి. కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎస్.టి.కమిషన్ చైర్మన్...
ఈ నెల 13 నుంచి 17 వరకు రైతు కోసం పోరుబాట ఘనంగా తెలుగు రైతు రాష్ట్ర కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవం రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ఈ దిశగా తెలుగు రైతు రాష్ట్ర కార్యవర్గం సమాయత్తం కావాలి. జగన్ రెడ్డి రైతు వ్యతిరేక...
- వైఎస్ వివేకా హ‌త్య కేసులో కుమార్తె సునీత న్యాయ పోరాటం - సునీత పోరాటానికి మ‌ద్ద‌తు తెలుపుతున్నాన‌న్న ఆనం - జ‌స్టిస్ ఫ‌ర్ సునీత పేరిట కొత్త పోరును ప్ర‌క‌టించిన వైనం నెల్లూరు : టీడీపీ నేత ఆనం వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ కొత్త పోరాటాన్ని ప్రారంభించారు. వైసీపీ నేత, మాజీ...
-సమస్యలు పరిష్కారం అయితే ఉపాధ్యాయులు- ఉద్యోగులు నిరంతరం ఎందుకు నిరసనలు ప్రకటిస్తున్నట్లు? -హరీష్ రావు ని టార్గెట్ గా చేసి మాట్లాడడం సరికాదు -ఇలాంటి ప్రకటనలు చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు -ఏపీ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి- ఉద్యోగులకు ఎలాంటి కోపం లేదు -బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం -తెలంగాణ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు...
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రెండు రోజులపాటు జరిగిన వైఎస్ఆర్సిపి ప్లీనరీ మొత్తం జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడానికి సరిపోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఈ మేరకు రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ఆర్సిపి ప్లీనరీ జరుపుకోవటం సంతోషకరమే. కాని ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డి వైసీపీకి తనని...
- రైతుపై లాఠీ ఎత్తిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి - టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చెయ్యడం దారుణం. పోలీసుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి. న్యాయస్థానాల ఉత్తర్వులను...
- ప్రతి డివిజన్ స్థాయిలో 5 ఎకో టూరిజం ప్రాజెక్ట్ ప్రతిపాదనలు - త్వరలోనే డిఎఫ్ఓ లతో రాష్ట్రస్థాయి వర్క్ షాప్ - రాష్ట్రంలోని 'జూ'లకు కొత్త జంతువులు - సెంట్రల్ జూ అథారిటీ నుంచి అనుమతులు తీసుకోండి - ఎన్ఓసి జారీపై నిర్ధిష్ట మార్గదర్శకాల రూపకల్పన - జగనన్న లేఅవుట్లలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్రంలో ప్రతి...
- అమరావతి కాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై అమరావతి మహిళా జేఏసీ, మరియు కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ఫైర్ విజయవాడ : బ్రిటిష్ పాలకులు అమలు చేసిన విభజించి పాలించు సూత్రాన్ని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.ముఖ్యమంత్రి జగన్, ప్రధాని మోదీ అమరావతి రాజధానిపై భారీ కుట్రకు తెర లేపారు. మూడు...
ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు, మాజీ మంత్రి కేఎస్ జవహర్, పార్టీ నాయకులు బుచ్చి రాంప్రసాద్, చప్పిడి రాజశేఖర్, హషన్ భాషా, ఎస్పీ సాహెబ్, కంభంపాటి శిరీష, సయ్యద్ రఫీ, టీఎన్‍టీయూసీ రఘురామరాజు, మీడియా...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com