Suryaa.co.in

Andhra Pradesh

వెంకన్నపై ప్రమాణం చేస్తా..మీరూ చేస్తారా జగన్ రెడ్డి.?

మీ బాబాయి హత్యతో మాకు సంబంధంలేదని వెంకన్నపై ప్రమాణం చేస్తా..మీరూ చేస్తారా జగన్ రెడ్డి.? • తోలు బొమ్మలాంటి వారిని వైసీపీని పార్లమెంట్ కు పంపితే రాష్ట్రానికి ప్రయోజనం లేదు. • ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ఏమీ  చేయలేరు. • 2024లో వచ్చేది మా ప్రభుత్వమే.. వడ్డీతో సహా తీరుస్తాం.   • మద్యం ద్వారా…

గురుమూర్తికి మ‌ద్ద‌తు వెల్లువ‌

తిరుపతి, ఏప్రిల్ 7 (న్యూస్‌టైమ్): తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ‘ఫ్యాను’ ప్ర‌భంజ‌నం సృష్టించ‌నుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైయ‌స్సార్‌సీపీకి అత్యధిక మెజారిటీని అందిస్తుంది. నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉండడం అదనపు బలంగా మారింది. దీనికి తోడు రోజు రోజుకు వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ ఎం….

జగన్‌ను ఏనుగుతో పోల్చిన కొడాలి

విజయవాడ, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌‌మోహన్‌ రెడ్డి ఏనుగు లాంటివారని, ప్రతిపక్షాలు కుక్కల మాదిరిగా మొరిగితే పట్టించుకోరని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడటంపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వివేక హత్య జరిగిన కాలంలో చంద్రబాబు…

వైయ‌స్‌ కుటుంబంపై పచ్చ కుట్ర

అమరావతి, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ‘‘సోదరుడే ముఖ్యమంత్రిగా ఉన్నా తనకు న్యాయం జరగడం లేదని సునీతమ్మ కుంగిపోతోందట. షర్మిలమ్మ కూడా సునీతకు మద్దతుగా నిలబడ్డారట. మా బంధువర్గం కూడా రెండుగా చీలిపోయిందట. జరుగుతున్న పరిణామాలు చూసి నేను మానసికంగా కుమిలిపోతున్నానట. ఏమి రాతలివి? అసలు జగన్‌ వివేకానందరెడ్డి మీద చెయ్యి చేసుకున్నాడని రాయడమేంటి? వయసులో పెద్దయితే…

వ్యవసాయం, అనుబంధ శాఖలపై సీఎం సమీక్ష

అమరావతి, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): వ్యవసాయం, అనుబంధ శాఖలు (హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్, అగ్రి ఇన్‌ఫ్రా)పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్, ఎంవీయస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ…

జ‌గ‌న్‌ను ఎదుర్కోవడానికి అంతా..

అమరావతి, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని ఎదుర్కొనేందుకు అంద‌రూ ఒక్కటైనట్లు కనిపిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రిపై త‌ప్పుడు ప్ర‌చారం చేసి ల‌బ్ధి పొందాల‌ని కుట్ర‌లు చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌కు అన్నీ తెలు‌సు అన్నారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో…

సజావుగా ప్రాదేశిక ఎన్నికలు

ఒంగోలు, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ప్రాదేశిక ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన మంగళవారం పరిశీలించారు. ప్రాదేశిక ఎన్నికలకు అవసరమైన…

టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య లోపాయకారి ఒప్పందం

మూడు పార్టీలు జట్టు కట్టి ఏదో చేయాలని ప్రయత్నం ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు బీజేపీలో ఉన్న చంద్రబాబు ఏజెంట్లు అందరూ కలిశారు ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారు. జగన్‌ గారిని ఎదుర్కోవడానికి అందరూ ఒక్కటైనట్లు కనిపిస్తోంది వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడూ ఇప్పుడూ నిర్మాణాత్మకంగా: ‘గత కొన్నాళ్లుగా తిరుపతి ఎన్నికల…

ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలచేయాలి

జీతాలు, పెన్షన్లు ఇవ్వలేక అప్పులు పుట్టని దీనస్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తక్షణం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ప్రభుతాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు .రెండేళ్లుగా వచ్చే ఆదాయాన్నంతా నవరత్నాల అమలుకోసం పప్పుబెల్లాల్లా పంచుకుంటూ పోతూ ఒక్క ఇటుకను పేర్చకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే…