Suryaa.co.in

Business News

ఎకో ఫ్రెండ్లీ ‘అవేరా’

– పర్యావరణ హితంగా ఎలక్ట్రిక్ వాహనాలు – కొత్త రెట్రోసాను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పర్యావరణ హిత విద్యుత్ వాహనాల ప్రాధాన్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. మన వాతావరణాన్ని కాపాడులోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకత…

ఈడీ చేతికి ‘ఐన్యూస్‌’ ఛానల్…

తెలుగులో మరో న్యూస్‌ ఛానల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేతికి వెళ్ళింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో ‘సాక్షి’ పత్రికకు చెందిన పలు ఆస్తులు ఈడీ చేతికి వెళ్ళిన విషయం తెలిసిందే. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో ఐన్యూస్‌ ఛానల్‌ ప్రస్తుత ఓనర్లకు సంబంధించిన షేర్లను ఈడీ జప్తు చేసింది. ఐన్యూస్‌ ఛానల్‌ను…

దుస్తులు.. సామాన్ల రీసైక్లింగ్.. గూంజ్!

బీరువా తెరిస్తే బట్టలన్నీ కింద పడిపోతుంటాయి.. ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిస్థితిని చాలా ఇళ్లలో ఆడా మగా అందరం ఎదుర్కుంటున్నాం… దాని గురించి జోకులు కూడా వేసుకుంటాం. ఇలా మనకి ఎక్కువైపోయిన బట్టల్ని తీసుకుని రీసైకిల్ చేసి మళ్లీ పనికొచ్చే రూపాల్లోకి మార్చి అవసరమైన వాళ్ళకి అందించే సంస్థ ఒకటి ఉంది.. దాని పేరు…

ఫేస్‌బుక్‌ అదిరిపోయే ఫీచ‌ర్లు

– క‌ళ్లజోడుతో వీడియోలు, ఫొటోలు క‌ళ్ల‌జోడును ఎందుకు వాడ‌తామ‌ని అడిగితే ఇప్ప‌టివ‌ర‌కు సైటు కోసం, సూర్య ర‌శ్మి నుంచి క‌ళ్ల‌కు ఉప‌శ‌మ‌నం కోసం వాడతాం అని చెబుతుంటాం. ఇక‌పై అంత‌కు మించిన సౌక‌ర్యాల కోసం వాడ‌తామ‌ని చెప్పుకునే రోజులు వ‌చ్చేశాయి. ప్ర‌ముఖ సామాజిక మాధ్య‌మ సంస్థ ఫేస్‌బుక్ రే బాన్‌ స్టోరీస్ 20 ర‌కాల‌ స్మార్ట్‌…

మొబైల్‌లో ఈ నాలుగు యాప్​లు ఉన్నాయా? అయితే..మీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లే

వీటితో మీ ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. అవేంటో తెలుసుకోండి.. ఎనీడెస్క్‌, క్విక్‌సపోర్ట్‌, టీమ్‌వ్యూయర్‌, మింగిల్‌వ్యూ యాప్‌లను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని తన వినియోగదార్లకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సూచించింది. ఈ నాలుగు యాప్‌లతో ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని…

” రిలయన్స్ రైజ్” ద్వారా చేనేతలకు చేయూత

ఆప్కో చైర్మన్, ఎండీలతో రిలయన్స్ రిటైల్ సీఈవో భేటీ ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ సంస్థ ద్వారా చేనేత వృత్తిదారులకు చేయూత నందించనున్నట్టు ఆ సంస్థ రిటైల్ సీఈవో ఆనంది దశరాజ్ తెలిపారు. మంగళవారం విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పడాల అర్జునరావుతో…

స్టాక్ మార్కెట్ల పై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం

స్టాక్ మార్కెట్ల పై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. దీంతో స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలను చవిచూశాయి సెన్సెక్స్ 1449 పాయింట్ల వరకు నష్టపోయింది. తర్వాత ఐటీ షేర్ల అండతో కాస్త పుంజుకుని చివరికి 870.51 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 49159.32 వద్ద.. 229.55 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 14637.55 వద్ద…