Suryaa.co.in

Crime News

భారీ చోరీని ఛేదించిన పోలీసులు

శ్రీకాకుళం : ఇచ్చాపురం చక్రపాణి వీధిలో వ్యాపారి రామిరెడ్డి ఇంట్లో ఎవరులేని సమయంలో గత నెల 26న ఇంట్లో 39 తులాల బంగారు, 34 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం ప్రకాశం జిల్లాకు చెందిన పెద్దినేని తిరుపతి, నెల్లూరు జిల్లాకు చెందిన…

బ్యూటీపార్లర్ కు వెళ్లిన మహిళ అదృశ్యం

చిక్కడపల్లి : బ్యూటీపార్లర్ కు వెళ్లిన గృహిణి అదృశ్యమైన ఘటన చిక్కడపల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది .ఎస్ఐ ప్రేముమార్ తెలిపిన వివరాల మేరకు .. దోమలగూడ గగనహల్లో నివసించే జి . దుర్గాప్రసాద్ , భార్గవి ( 26 ) భార్యాభర్తలు . భార్గవి బుధవారం సాయంత్రం 5.30 సమయంలో సమీపంలోని బ్యూటీపార్లర్కు వెళ్లి వస్తానని…

విశాఖలో బంగళాదుంపల లోడు గంజాయి రవాణా

గాజువాక: విశాఖలోని అగనంపూడి టోల్‌గేట్‌ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఆనందపురం నుంచి తమిళనాడుకు వెళుతున్న మినీ వ్యానులో 1,200 కేజీల గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బంగాళదుంపల బస్తాల లోడు కింద అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని దువ్వాడ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు వాహనాన్ని గుర్తించి గంజాయిని సీజ్‌…

సైదాబాద్ హంతకుడు రాజు ఆత్మహత్య..

సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసులో ప్ర‌ధాన నిందితుడైన రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ రైల్యే ట్రాక్‌పై రాజు మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. అత‌ని చేతిపై ఉన్న టాటూను చూసి పోలీసులు రాజు మృత దేహాన్ని గుర్తించారు. సైదాబాద్‌లో చిన్నారిపై అత్యాచారం చేసి హ‌త్య చేశాడు. దీనిపై రాష్ట్రం యావ‌త్తు అట్టుడికి పోయింది. పోలీసులు రాజును ప‌ట్టుకోవడానికి…

నమ్మి వెంటవస్తే.. కనికరం చూపని దుర్మార్గుడు..

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో యువతిపై దాడి చేపిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి యువతిని కర్రతో కొడుతూ.. హింసిస్తున్న వీడియో ఒకటి వైరలయ్యింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు.. నెల్లూరు జిల్లా రామకోటయ్య నగర్‌కి చెందిన ఉష…

నకిలీ పోలీసుల అరెస్ట్

పదహారో నెంబరు జాతీయ రహదారిపై పోలీసుల పేరుతో నగదు దోచుకెళ్లిన నకిలీ పోలీసులను ప్రకాశంజిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 47 లక్షల రూపాయలు నగదుతో పాటు రెండు వాహనాలు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుజిల్లాకు చెందిన నాగరాజు, శ్రీనివాసులు, గోపి…