Suryaa.co.in

Devotional

ఆలయ ప్రదక్షిణ.. పాటించ వలసిన నియమాలు…

ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు. అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు ఆవలించడం, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం చేయకూడదు. టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు. భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను చేత్తో తాకరాదు. బలిపీఠంల/ బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు వాహనమూర్తి కి/ద్వజస్తంబానికి భగవంతునికి మధ్యలో వెళ్ళకూడదు….

కల్మషం లేని భక్తుడిని ఆదుకొన్న కృష్ణుడి లీల!

ఉత్తరప్రదేశ్ లో యాభై ఏళ్ళ క్రితం గంగానది ఒడ్డున ఒక చిన్న గ్రామంలో పడవ నడుపుకొనే ఒక వ్యక్తి వుండేవాడు. ఆయనకు ముగ్గురు సంతానం – ఒక అమ్మాయి , ఇద్దరు అబ్బాయిలు. అతను చాలా అమాయకుడు. “చదువు లేని వాడిని అని నన్ను దూరం పెట్టకు. నేను నీవాడిని, నీవు నావాడివి” అని దేవుడికి…

శాస్త్ర వేత్తలకే అర్థంకాని శివాలయాలు

మహానంది : శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది. ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం: (కందుకూరు కనిగిరి మధ్య ) కె. అగ్రహారంలోని కాశీ విశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి…

ఆధ్యాత్మికతలో ఉన్న పరమ రహస్యం

దైవాన్ని గుర్తించి, నోరెత్తకుండా తన పని తాను చేసుకుపోవడమే ఆధ్యాత్మికతలో ఉన్న పరమ రహస్యం. చాలామంది సాధకులు భగవంతుణ్ని తెలుసుకున్న తరవాత మౌనం వహించారు. ఎందుకు? ఈశ్వరుడు ఆడిస్తున్న నాటకాన్ని సాక్షిగా చూస్తూ లోపల పరమానందాన్ని వాళ్లు పొందుతున్నారు. ఇది నిజమా, ఇదే నిజమా? శాస్త్రాలు, గురువులు ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నప్పుడు- విశ్వసించాలి మరి….

కర్మ.. కర్మ తోనే నశిస్తుంది

గంగలో స్నానమాచరిస్తున్న ఒకరికి ఒక సందేహం వచ్చింది… వెంటనే గంగానదినే అడిగాడట. “అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు తల్లీ… అని. అందుకా తల్లి “నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు…

సంధ్యాదీపానికీ లక్ష్మీదేవికీ సంబంధమేమిటి?

‘సంధౌ భవా సంధ్యా, సంధ్యాయాం దీపః సంధ్యాదీపః’ అని వుత్యత్పత్తి. ప్రతిరోజుకీ రెండు సంధ్యలు వస్తాయి. రాత్రి చంద్రుడు అస్తమించడానికీ, పగటి సూర్యుడు ఉదయించ డానికీ నడుమ ఉండే సంధ్యని ప్రాతస్సంధ్య లేదా ఉదయ సంధ్య అంటారు. అదేవిధంగా పగటి సూర్యుడు అస్తమించడానికీ రాత్రి చంద్రుడు ఉదయించడానికీ నడుమన ఉండే సంధ్యని సాయం సంధ్య అని…

శంఖ గుండం

– నీరు ఎలా వస్తుంది? నేటికీ అంతుపట్టని రహస్యం. అద్భుతం ….మహా అద్భుతం భాగల్పూర్ కు 45 కిలోమీటర్ల దూరంలో “బాంకా” జిల్లాలో మందార పర్వతం ఉంది. మందార పర్వతంలో “శంఖగుండం” ఉంది. ఈ శంఖ గుండం సంవత్సరంలో 364 రోజులు దాదాపు 70 నుంచి 80 అడుగుల వరకు నీటితో నిండి ఉంటుంది. మహాశివరాత్రి…

ఇదే ధర్మం!

ఎలుక కొన్ని రకాల పురుగులతోపాటు ఆహార ధాన్యాలు కూడా తింటుంది. పురుగుల్ని తిన్న నోటిని మనం తినే ఆహార పదార్ధాలలో పెడితే, అది అనారోగ్యానికి కారణం అవుతుంది. అందువల్ల తరుముతామే తప్ప శత్రు మతస్తుల లాగా చంపమే?! వినాయకుడిని పూజిస్తాం కాబట్టి.. వినాయకుడితో పాటు ఉండే ఎలుకను మూషికం అని సంస్కృతంలో శంభోదించి పూజిస్తాం. ముషీకాయ…

“మోరియా” అంటే ఏమిటి.?

వినాయక చవితి వేడకల్లో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదిస్తాం. కానీ మోరియా అనే మాటకు అర్ధం ఎవరికి తెలియదు. మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? ఆ పదానికి గల అర్థం ఏమిటి ? దాని వెనక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.. మోరియా అసలు కథ 15వ శతాబ్దంలో…

పూజ గదిలో దేవతా మూర్తులు

– ఏది జరిగినా నా మంచికే అదో చిన్న పల్లెటూరు. పట్టుమని పది బ్రాహ్మణ కొంపలు కూడా లేవు. ఉన్నవాళ్లందరికీ వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉండడంతో వాటిని వదలలేక అక్కడే స్థిరపడి పోయారు. శాస్త్రిగారు ఆ ఊరి పండితులు. పరమ నిష్ఠాగరిష్టుడు. వాళ్ళ తాతముత్తాతల నుంచి వస్తున్న శివపంచాయతనం వుండేది. శాస్త్రిగారు రోజూ నమక…