Saturday, June 3, 2023
జిజ్ఞాసులకి ఒక ప్రత్యేక సందేశం. ఆ ఒక్కో ముఖానికి మూడు కళ్ళు. పది దిక్కులలో విస్తరించిన అనంత తత్వానికి సంకేతంగా పది చేతులు వున్నాయి..ఆ పంచ ముఖములో సద్యోజాత, వామదేవ, అఘోర తత్పురుష ,ఈశాన. అయితే ఆఖరిది నిజానికి ముఖం కాదు నిర్గుణ స్వరూపానికి సంకేతము. ఈ 5 ముఖాలు ఓంకారానికి సంకేతం. ఓంకారం ఉండే...
ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు శనివారం, మంగళవారం మరియు గురువారం పురాణ కథ ప్రకారం .. ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత...
ఆపదలు బాపే హనుమంతుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాలలో విశేషమైన హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము. వారణాసిలో సంత్ తులసీదాసు నివసిస్తూ ఉండేవాడు.రామగాన నిరతుడయి బ్రహ్మా నందము లో తేలియాడుతుండేవాడు. మహాత్ములయిన వారి సన్నిధిలో మహిమలు ఎప్పుడూ వెల్లడవుతుంటాయి.వారి ప్రభావము వల్ల ప్రభావితులయిన జనం వారి ద్వారా రామనామ దీక్ష తీసుకొని రామనామ రసోపాసనలో తేలియాడుతుండేవారు.యెంతో...
సింహాచలంలో వరాహ నరసింహ స్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజ రూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం...
‘కోటి పున్నములు ఒక్కసారి వచ్చి వెన్నెల వాన కురిసినట్లు, కోటి పద్మాలు రేకులు విప్పి జల జల తేనె కాలువలు చిందించినట్లు, కోటి హంసలు రెక్కల కాంతితో తళతళలు చిలికినట్లు, కోటి ముత్యాలు దండగా గుచ్చినట్లు’ శ్రీ సింహగిరి వాసుడి నిజరూపం సాక్షాత్కరించిందని అభివర్ణించారు శ్రీ చందన శతక కర్త, విద్వత్కవివరేణ్యులు శ్రీ మానాప్రగడ...
ఏప్రిల్ 30 ఆదివారం కన్యకా పరమేశ్వర జయంతి ఓం కుసుమ పుత్రీచ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవీ ప్రచోదయాత్ ఆమె కారణ జన్మురాలు. శక్తి స్వరూపిణి.. కామిత వరదాత. ఆత్మాభిమానానికి, త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనం. రాజరికపు అరాచకత్వాన్ని అహింసాయుతంగా ధిక్కరించిన ధీరవనిత. విశ్వసించిన వారికి మోక్షాన్నిచ్చిన అపర పార్వతి. గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం పవిత్రస్థలి. అక్కడికి...
శివాలయంలో చేసే ప్రదక్షిణ అన్ని దేవాలయాలలో చేసే ప్రదక్షిణ కి భిన్నంగా ఉంటుంది ఏ గుడిలోకి వెళ్ళిన సర్వసాధారణంగా ప్రదక్షణలు చేస్తారు. కానీ శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది . ఇతర దేవాలయాలలో చేసిన విధంగా ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షణ చేయకూడదు శివాలయంలో ఏ విధంగా ప్రదక్షణ చేయాలో లింగపురాణంలో స్పష్టంగా వివరించింది. శివాలయంలో చేసే ప్రదక్షిణ...
కాకి అరిస్తే చుట్టాలు రాకకు సూచకం అని అంటారు ఎందుకు..? కాకికి-మనుషులకు మధ్య గల సంబంధం ఏమిటి..? అసలు ఈ సామెత ఎలా వచ్చింది? "చక్కటి వివరణ....రామాయణ ఘట్టం" !! పక్షి చ శాఖా నిలయ: ప్రవత్త: సుస్వాగతం వాచ మదీర యాన!! పక్షి కూత శుభ వాక్యాన్నీ వినడానికి నాందిగా భావించేందుకే ఈ కారణంగానే కాకి అరుస్తుంది...ఏ...
- బ్రహ్మ విష్ణుపాదాన్ని కడిగిన సందర్భం ఏమిటి? గంగాదేవి దేవతా మూర్తిగా హిమవంతుని పెద్ద కుమార్తె. ఆమెను బ్రహ్మదేవుడు దత్తపుత్రికగా స్వీకరించి, బ్రహ్మ (సత్య) లోకంలో శివుని కిచ్చి వివాహం చేశాడు. శివుని వెంట వెళుతున్న గంగను చూసి, బ్రహ్మదేవుడు పుత్రికావాత్సల్యంతో దుఃఖించాడు. అతనిని ఓదార్చిన గంగ, జల రూపంలో బ్రహ్మకమండలంలో ఉంటానని చెప్పి, వనితా...
మనస్సు ద్వారా అభ్యాస యోగం చేయలేనివారు శరీరంతో భగవంతుని కొరకు కర్మలు చేస్తూ క్రమక్రమంగా సిద్ధిని పొందవచ్చు. మొత్తం మీద ఈ మార్గం కూడా మోక్షానికి దారితీస్తుంది. ప్రపంచంలో అందరికీ ఒకే సాధన పనికిరాదు. వారివారి స్వభావాన్ని బట్టి, స్థితిని బట్టి, అర్హతలను బట్టి సాధనలు వేరువేరుగా ఉండాలి. ఇలా అనేక మార్గాలను (సాధనలను)...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com