Home » Editorial

టీడీపీ పగ్గాలు లోకేష్‌కు?

– పార్టీలో పెరుగుతున్న వాదనలు – మంత్రి పదవి వద్దని సీనియర్ల సూచనలు – బాబులా పార్టీపై పట్టు పెంచుకోవాలని సలహాలు – బాబు సీఎం-లోకేష్ పార్టీ అధ్యక్షుడైతేనే మంచిదంటున్న సూచనలు – కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌తో రాణించడం లేదా? – బాబు అరెస్టు ఎపిసోడ్‌లో అంతా తానై నడిపిన లోకేష్ – ఆ సమయంలో జాతీయ నేతలతో చర్చలు – హిందీ, ఇంగ్లీషు భాషలపై పట్టు అదనపు అర్హతలు – పాదయాత్రతో యువనేతగా ముద్ర –…

Read More

ఇదెక్కడి న్యాయం?

( మార్తి సుబ్రహ్మణ్యం) ప్రపంచం మొతాన్ని నిశ్చేష్టులను చేసిన ఒక దౌర్జన్యం.. ఎన్నికల నిబంధనలను తుంగలోతొక్కిన ఒక దారుణ దృశ్యం చూసి యావత్ దేశమే ఖంగుతింది. పరాయి రాష్ట్రాల పత్రికలు-మీడియా ఆ అరాచకంపై పుంఖానుపుంఖాలుగా ఏకిపారేశాయి. అసలు ప్రజాస్వామ్యవాదుల నోట మాట లేదు. ఒక ఎమ్మెల్యే పోలింగ్ బూత్‌లోకి అనుచరులతో దౌర్జన్యంగా దూసుకువెళ్లి, ఈవీఎంను నేలకేసికొట్టిన దౌర్జన్యాన్ని దర్శించి, యావత్ ప్రపంచమే విస్తుపోయింది. అంత గూండాయిజానికి తెగబడ్డ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, పోలీసులు గృహనిర్బంధంలో ఉంచిన…

Read More

రెడ్డమ్మ..శ్రీరెడ్డి పీఠం పెడుతోందా?

-సన్యాసినిగా మారిన శ్రీరెడ్డి? -సోషల్‌మీడియాలో ఫొటోలు వైరల్ ( మార్తి సుబ్రహ్మణ్యం) హలో.. ఈ ఫొటో ఎవరిదో చూశారా? కనిపెట్టడం కొంచెం కష్టంగా ఉందా? ఇంకొంచెం కళ్లు పెద్దవిచేసి చూడండి. ఈ స్వామి ఎవరో తె లుస్తుంది. ఏంటీ ఇంకా అర్ధం కాలేదా? ఆయన స్వామి కాదు. సన్నాసామె! సారీ.. సన్యాసామె!! ఇంకా మీకు వెలగలేదా? అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో! జీకెలో అంత పూరయితే కష్టం కదండీ. సినిమాలే కాదు. అప్పుడప్పుడు యూట్యూబులూ చూస్తుండాలండి. సరే మీకు…

Read More

పిన్నెల్లిపై ‘సుప్రీం’కు వెళతారా?

– సీఎస్ జవహర్‌రెడ్డి చిత్తశుద్ధికి అగ్నిపరీక్ష – ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులూ బెయిల్ ఊర ట – 5 వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం – మరి హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తారా? – ఏబీకి క్యాట్ అనుకూల తీర్పు ఇచ్చినా హైకోర్టులో అపీల్ – హైకోర్టు తీర్పులపై గతంంలో సుప్రీంకోర్టుకు వెళ్లిన జగన్ సర్కార్ – మరి పిన్నెల్లి బెయిల్‌పైనా సుప్రీంకు వెళతారా? – అందరి చూపూ సీఎస్ వైపే ( మార్తి…

Read More

హలో.. ఇదే మన హైదరా‘బ్యాడ్’!

– గుంతలుపడ్డ నీళ్ల రోడ్డులోనే బైఠాయించిన ఓ మహిళ తెగువ -రాజధాని బస్తీలవన్నీ ఇదే గోస -కాంట్రాక్టర్లకు పాత బిల్లులు ఇవ్వని సర్కారు -బిల్లులిస్తే కొత్త పనులంటూ కాంట్రాక్టర్ల మెలిక -గ్రేటర్ ఖజనా ఖాళీ -ఆనాటి ఆకస్మిక తనిఖీలేవీ -హైదరా‘బాధ’లు పాలకులకు పట్టవా? ( మార్తి సుబ్రహ్మణ్యం) హైదరాబాద్ పేరు చెప్పగనే.. హైటెక్ సిటీ.. గచ్చిబౌలి, మియాపూర్, రింగ్‌రోడ్డులో నల్లత్రాచులా మెరిసే రోడ్లు…రాత్రివేళ లైటింగ్‌తో ధగధగ మెరిసే సెక్రటేరియేట్.. కలర్‌ఫుల్ ట్యాంక్‌బండ్.. సుందరమైన కేబుల్‌బ్రిడ్జిలు. అక్కడ సెల్ఫీల…

Read More

సినిమాను చాకి‘రేవ్’పెడుతున్న పార్టీలు!

-రేవ్ పార్టీ ఫీజు 50 లక్షలా? -మత్తుకు సినిమా చిత్తయిందా? -డ్రగ్స్‌తో అగ్ర నటులకూ లింకులు -ఖాకీ విచారణ కంటితుడుపేనా? -స్టార్లతో ఖాకీలు కుమ్మక్కువుతున్నారా? -నాటి డ్రగ్స్ కేసు అటకెక్కిందా? -ఆ కేసులో రాజకీయ పార్టీ నేతల హస్తం? -రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకోదా? ( అన్వేష్) సినిమా.. అదో గమ్మతు లోకమే కాదు.. గ‘మత్తు’ లోకం కూడా! హీరోలు, హీరోయిన్లు తేడా ఏమీలేదు. అంతా మత్తుకు దాసాహమే. ఒకప్పుడు కేవలం అందం కోసమని మొదలైన డ్రగ్స్…..

Read More

పిన్నెల్లిని పట్టుకోలేరా?.. హవ్వ! వీళ్లేం పోలీసులు?

– సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని వేరే రాష్ట్రానికి వెళ్లి మరీ పట్టుకొచ్చారే? – ఎంపి రఘురామకృష్ణంరాజును అర్ధరాత్రి అరెస్టు చేశారే? – జగన్‌పై రాయి వేసిన వారిని గుర్తించారే? – మరి పిన్నెల్లిని మాత్రం పట్టుకోలేరా? – ఆయన ఫోన్లపై ఇంటలిజన్స్ నిఘా ఉండదా? – ఆరోజే పోలింగ్ ఆఫీసర్ ఎందుకు ఫిర్యాదు చేయలేదు? – ఈవీఎం ధ్వంసంపై సీఈఓ ఎందుకు ప్రకటన చేయలేదు? – మీడియాలో వచ్చేవరకూ పోలీసు-ఈసీ నిద్ర పోతోందా? – పిన్నెల్లి…

Read More

నాలుగో సింహం నిద్రపోతోందా?

– మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి దౌర్జన్యకాండ – ఈవీఎం పగులకొట్టిన తెగింపు – ఖాకీలు కళ్లుమూసుకున్నారా? -అక్కడ ఉన్న ఐజీలు ఏం చేస్తున్నట్లు? – వారిపై కొరడా ఝళిపించరా? – పిన్నెల్లిపై అనర్హత వేటు వేయరా? – ఈసీ ఇంకా కళ్లు తెరవదా? – డీజీపీ చర్యలు తీసుకోరా? ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘‘పోలీసులు కనిపించని నాలుగో సింహం’’ అని అదేదో సినిమాలో హీరో సాయికుమార్ డైలాగు చె బుతాడు. కానీ నిజంగానే మాచర్లలో నాలుగో సింహం…

Read More

ఏబీకి పోస్టింగ్‌పై మళ్లీ హైకోర్టుకు

– అపీలుకు వెళ్లాలని జగన్ సర్కారు నిర్ణయం – క్యాట్ తీర్పును లెక్కచేయని వైనం – కోడ్ అమలులో ఉన్నా సీఎం ఎలా ఆదేశిస్తారు? – కోడ్ సమయంలో సీఎంకు ఫైలు ఎలా పంపిస్తారు? – అప్పుడే ఎందుకు అపీలుకు వెళ్లలేదు? – జగన్ విదేశాల్లో ఉన్నప్పుడు నిర్ణయాలా? – ఏబీకి పోస్టింగ్ ఇవ్వకుండానే రిటైర్ చేయించడమే జగన్ లక్ష్యం ( మార్తి సుబ్రహ్మణ్యం) అమరావతి: అనుకున్నదే జరుగుతోంది. సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్…

Read More

ఇదీ ‘సాక్షి’ ఫలితాల లెక్క!

– 80 సీటొస్తాయన్న సాక్షి బృందం – సీమలోనే మీసం మెలేసిన వైసీపీ – మిగిలిన జిల్లాలలో ‘అంతంతమాత్రమేనట’ – రాజధానిగా ప్రకటించిన ఉత్తరాంధ్రలో నిరాశనే ( అన్వేష్) ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరి అంచనాలు వేరు వేస్తున్నారు. సర్వే సంస్థలు రకరకాల ఫలితాలిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఎవరి సర్వేలు వారు చేయించుకుంటున్నాయి. అయితే అధికార వైసీపీ మీడియా చేసిన సర్వేలేమిటి? వచ్చిన నివేదికలు ఏమిటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొనడం సహజం. ఆ క్రమంలో…

Read More