Suryaa.co.in

Editorial

బద్వేలులో టీడీపీ-బీజేపీ బంధం!

– మునుపటిలా టీడీపీని విమర్శించని బీజేపీ అగ్రనేతలు – గ్రామాల్లో టీడీపీ నేతలే బీజేపీ పోలింగ్ ఏజెంట్లు – స్థానిక రాజకీయ అంశాలే కారణం – బీజేపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి వ్యూహం – సునీల్ దియోథర్ మాటలు పట్టించుకోవద్దన్న కడప కమలదళాలు – ఫలించిన ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ కృషి – సత్యకుమార్ సమన్వయంతో పోటీలో నిలిచిన…

రోడ్డు లేక..పాపకు జన్మనిచ్చి.. ప్రాణం వదిలిన బాలింత

– చింతపల్లి ఏజెన్సీ రోడ్ల చింత తీర్చేదెవరు? ( మార్తి సుబ్రహ్మణ్యం) అది విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం అన్నవరం పంచాయితీ మారుమూల గ్రామమయిన ఎదురుపల్లి గ్రామం. ఆ పల్లెకు ప్రభుత్వ పధకాలు, హామీలే కాదు. రోడ్డు కూడా దూరమే. బెజవాడలో పాలకులు ప్రతిరోజూ వినిపించే సంక్షేమ మంత్రాలేవీ అక్కడ వినిపించవు. సచివులు, అధికారులు జమిలిగా…

రేవంత్ ఆవిష్కరించిన కొత్త కోణం!

-మావోలు మళ్లీ వస్తారా? – పోలీసులో కులం కోణం ( మార్తి సుబ్రహ్మణ్యం) తెలంగాణ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి ఆవిష్కరించిన కొత్తకోణం రాజకీయ, సామాజికరంగాల్లో చర్చనీయాంశమవుతోంది. శిధిలావస్థకు చేరిన తెలంగాణ కాంగ్రెస్‌కు పునరుజ్జీవం తీసుకువచ్చేందుకు, తెరాస సర్కారుపై చావో రేవోగా పోరాడుతున్న టీపీసీసీ దళపతి రేవంత్‌రెడ్డి.. తాజాగా ప్రస్తావించిన రెండు ప్రధాన అంశాలు సంచలనం…

ఇప్పుడు చెప్పండి బాస్…వాట్ టు డు..వాట్ నాట్ టు డూ?!

( మార్తి సుబ్రహ్మణ్యం) ఆంధ్రాలో డ్రగ్స్, గంజాయి అన్న పదాలు వాడుతున్న వారందరికీ పోలీసులు వందల కిలోమీటర్లు ప్రయాణించి మరీ నోటీసులిస్తున్నారు. వాటికి ఆధారాలివ్వండని శూలశోధన చేస్తున్నారు. మంచిదే. ఆంధ్రా పరువును దెబ్బతీస్తున్న సదరు రాష్ట్ర ద్రోహులను ఆమాత్రం భయపెట్టాల్సిందే. తప్పులేదు. లేకపోతే… ఒక గ్రాము గంజాయి కూడా పండని, తొండలు కూడా గుడ్లు పెట్టని…

చర్చిలకు ఎంపీ నిధుల వినియోగంపై కేంద్రం ఆరా!

– ఎంపీ లాడ్స్‌ నిధులపై వివరణ ఇవ్వండి – ఎంపీ రఘురామ ఫిర్యాదుపై ఏపీకి కేంద్రం లేఖ ( మార్తి సుబ్రహ్మణ్యం) వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రానికి చేస్తున్న ఫిర్యాదులు ఏపీ సర్కారుకు తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పటికే సీఐడీ చీఫ్ సునీల్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణంరాజు.. తాజాగా కొంతమంది వైసీపీ ఎంపీలు, తమ…

అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా

– 22 ప్రముఖ కంపెనీలు…వెయ్యికి పైగా ఉద్యోగాలు – నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ వేదికగా ఉద్యోగ మేళా – కరోనా సంక్షోభం అనంతరం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు నిరుద్యోగులకు, యువతకు సువర్ణావకాశం – జాబ్ మేళా ద్వారా హీరో, ఇసుజు, అమరరాజా బ్యాటరీస్, బజాజ్,హ్యుందయ్,అపాచీ, ఫ్లిప్ కార్ట్, టాటా స్టీల్, అపోలో,…

అరాచకాంధ్రప్రదేశ్..

(మార్తి సుబ్రహ్మణ్యం) రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గంజాయి, డ్రగ్స్‌లకే కాదు.. రాజకీయ నేతల బూతులు, రాజకీయ పార్టీ కార్యాలయాలపై ముష్కరదాడులకు అడ్డాగా మారడం విషాదం. రాష్ట్రం ఏర్పడి- మళ్లీ విడిపోయి- కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఇప్పటివరకూ, ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై ప్రత్యర్ధులు దాడులు చేసిన ఘటనలు వినలేదు. కనలేదు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో…

వేమగిరిలో మళ్లీ గ్రావెల్ దందా

– ఇళ్ల స్థలాల సదును పేరిట గ్రావెల్ తరలింపు – గోతులుగా మారుతున్న నిరుపేద స్థలాలు – అయినా చోద్యం చూస్తున్న అధికారులు (మార్తి సుబ్రహ్మణ్యం) వేమగిరిలో గ్రావెల్ దందా మళ్లీ మొదలైనది.ఇళ్ల స్థలాల చదును పేరిట కోట్లాది రూపాయల విలువైన గ్రావెల్ ను బయట మార్కెట్లో విక్రయిస్తున్నారు.దీనిపై కడియం మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి…

ఇక కంచి.. శృంగేరీ.. హంపీ..పుష్పగిరి స్వాములే మిగిలారు!

– వారూ ‘జే’ టీములో చేరితే ఇక జగనన్న పదహారణాల హిందువే – జగన్ హిందూటీమ్‌లో మరో జగద్గురువు గణపతి సచ్చితానంద ( మార్తి సుబ్రహ్మణ్యం) జగనన్న హిందువు కాదు. క్రిస్టియను అని తెగ ప్రచారం చేస్తున్న బీజేపీ దాని హిందూ పరివారానికి ఇదో చెంపదెబ్బ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, గణపతి అవతారంలో నేలమీద తిరగాడుతున్న…

అథవాలే చెప్పారుగా.. ఆవిధంగా ముందుకెళ్లండి మరి!

-తెలంగాణలో కూడా తెరాసను చేర్చుకుంటే సరి – ఎన్డీఏలో వైసీపీ చేరితే ఇక ఏపీకి సొమ్ములే సొమ్ములట – ‘కమలవనం’లో చేరితే క్రైస్తవులు-ముస్లిముల సంగతేమిటి? ( మార్తి సుబ్రహ్మణ్యం) కేంద్రమంత్రి అథవాలే వైసీపీ నాయకత్వానికి బంపర్ ఆఫరిచ్చారు. ఎలాగూ బయట నుంచి కేంద్రాన్ని ఆదుకుంటున్నారు కాబట్టి, అదేదో ఎన్డీఏలో చేరితే సుఖంగా ఉంటుందని సెలవిచ్చారు. పైగా…