Suryaa.co.in

Editorial

అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా

– 22 ప్రముఖ కంపెనీలు…వెయ్యికి పైగా ఉద్యోగాలు – నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ వేదికగా ఉద్యోగ మేళా – కరోనా సంక్షోభం అనంతరం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు నిరుద్యోగులకు, యువతకు సువర్ణావకాశం – జాబ్ మేళా ద్వారా హీరో, ఇసుజు, అమరరాజా బ్యాటరీస్, బజాజ్,హ్యుందయ్,అపాచీ, ఫ్లిప్ కార్ట్, టాటా స్టీల్, అపోలో,…

అరాచకాంధ్రప్రదేశ్..

(మార్తి సుబ్రహ్మణ్యం) రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గంజాయి, డ్రగ్స్‌లకే కాదు.. రాజకీయ నేతల బూతులు, రాజకీయ పార్టీ కార్యాలయాలపై ముష్కరదాడులకు అడ్డాగా మారడం విషాదం. రాష్ట్రం ఏర్పడి- మళ్లీ విడిపోయి- కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఇప్పటివరకూ, ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై ప్రత్యర్ధులు దాడులు చేసిన ఘటనలు వినలేదు. కనలేదు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో…

వేమగిరిలో మళ్లీ గ్రావెల్ దందా

– ఇళ్ల స్థలాల సదును పేరిట గ్రావెల్ తరలింపు – గోతులుగా మారుతున్న నిరుపేద స్థలాలు – అయినా చోద్యం చూస్తున్న అధికారులు (మార్తి సుబ్రహ్మణ్యం) వేమగిరిలో గ్రావెల్ దందా మళ్లీ మొదలైనది.ఇళ్ల స్థలాల చదును పేరిట కోట్లాది రూపాయల విలువైన గ్రావెల్ ను బయట మార్కెట్లో విక్రయిస్తున్నారు.దీనిపై కడియం మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి…

ఇక కంచి.. శృంగేరీ.. హంపీ..పుష్పగిరి స్వాములే మిగిలారు!

– వారూ ‘జే’ టీములో చేరితే ఇక జగనన్న పదహారణాల హిందువే – జగన్ హిందూటీమ్‌లో మరో జగద్గురువు గణపతి సచ్చితానంద ( మార్తి సుబ్రహ్మణ్యం) జగనన్న హిందువు కాదు. క్రిస్టియను అని తెగ ప్రచారం చేస్తున్న బీజేపీ దాని హిందూ పరివారానికి ఇదో చెంపదెబ్బ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, గణపతి అవతారంలో నేలమీద తిరగాడుతున్న…

అథవాలే చెప్పారుగా.. ఆవిధంగా ముందుకెళ్లండి మరి!

-తెలంగాణలో కూడా తెరాసను చేర్చుకుంటే సరి – ఎన్డీఏలో వైసీపీ చేరితే ఇక ఏపీకి సొమ్ములే సొమ్ములట – ‘కమలవనం’లో చేరితే క్రైస్తవులు-ముస్లిముల సంగతేమిటి? ( మార్తి సుబ్రహ్మణ్యం) కేంద్రమంత్రి అథవాలే వైసీపీ నాయకత్వానికి బంపర్ ఆఫరిచ్చారు. ఎలాగూ బయట నుంచి కేంద్రాన్ని ఆదుకుంటున్నారు కాబట్టి, అదేదో ఎన్డీఏలో చేరితే సుఖంగా ఉంటుందని సెలవిచ్చారు. పైగా…

ఉచిత విద్యుత్తుతో ఉక్కిరిబిక్కిరి!

– కేంద్రం బొగ్గు ఇవ్వడం లేదన్న సర్కారు – లోటు లేదన్న కేంద్ర విద్యుత్, గనులశాఖ మంత్రులు – కేంద్రంపై నెపం నెడుతున్నా కిమ్మనని ఏపీ బీజేపీ – కేంద్ర మంత్రుల ప్రకటనతో సంకటంలో ఏపీ సర్కారు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఓట్ల రాజకీయానికి విద్యుత్తు బలవుతోంది. రాజకీయ పార్టీలిచ్చే ఉచిత హామీల వలలో చిక్కుకున్న…

మన మీడియాది గుడ్డికన్నా..మెల్లకన్నా?

-‘గాంధారి వారసుల’ మాదిరిగా పెద్ద గొంతు గుడ్డి మీడియా – ఆఫ్ఘన్‌లో ముస్లింలపై దాడులపై మౌన సెక్యులర్ వ్రతం – చైనాలో ముస్లిం మహిళల అత్యాచారాలపై కదం తొక్కని ‘లెఫ్ట్’ లేడీ హీరోయిన్లు ( మార్తి సుబ్రహ్మణ్యం) ధృతరాష్ట్రుడంటే పుట్టి గుడ్డివాడు. కాబట్టి సహజంగా ఎదురుగా జరిగేవి కనబడవు. పక్కన ఎవరైనా ట్రాన్స్‌లేటర్లు ఉంటే తప్ప….

మళ్లీ పాలిటిక్స్‌లోకి డీఎల్ రీ ఎంట్రీ

(మార్తి సుబ్రహ్మణ్యం) కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగురవేసి, క్యాబినెట్ నుంచి తవలగించబడిన డీఎల్ ఒకప్పుడు సంచలన రాజకీయనేత. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డికి మద్దతునిచ్చిన తర్వాత డీఎల్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో…

సజ్జల సారు చెప్పిండుగా..అట్నే కానివ్వండి!

( మార్తి సుబ్రహ్మణ్యం) లక్ష్మీనరసింహం తన కొడుకును లక్షలు పోసి మెడిసిన్ చదివించి డాక్టరును చేశాడు. లక్ష్మీనరసింహానికి సాయంత్రం దాటితే ఓ రెండు పెగ్గులు, సిగరెట్లు తాగే అలవాటు. డాక్టరయిన కొడుకు ఓ రోజు.. నాన్నా మందు-సిగరెట్ మానెయ్ అని హితవు పలికాడు. మరి డాక్టర్ కదా? అందుకు ఆ తండ్రి ‘అరేయ్ అబ్బాయ్.. నిన్ను…

సునీల్‌పై సీనియర్ల తిరుగుబాటు

– బీజేపీలో దియోధర్ ముసలం – సునీల్‌పై అమిత్‌షాకు ఫిర్యాదు – సిద్ధమవుతున్న బీజేపీ సీనియర్లు – ‘కమలం’లో అసమ్మతి కల్లోలం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ బీజేపీ సహ ఇన్చార్జి సునీల్ దియోధర్‌పై ఆ పార్టీ సీనియర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పార్టీ విస్తరణకు అడ్డంకి ఉన్న సునీల్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలంటూ…