Tuesday, October 3, 2023
- తెరపై హీరోలయినా జగనన్న ముందు జీరోలే మరి - ‘మెగా బెగ్గింగ్’ అంటూ వర్మ వ్యంగ్యాస్త్రం ( మార్తి సుబ్రహ్మణ్యం) తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కోసం రైతులు ఉద్యమిస్తుంటారు. దానికోసం పాదయాత్రలు, ర్యాలీలు, నిరాహారదీక్షలు చేస్తుంటారు. వారి దగ్గర సిన్మా హీరోల మాదిరి డబ్బులుండవు కాబట్టి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని పాలకులను పలకరించలేరు. పాలకులు...
- మంత్రి అప్పలరాజుపై చర్య తీసుకోవాలని డిమాండ్ - కేసు పెట్టాలన్న డిమాండు లేదు, బర్తరఫ్ ఊసు లేదు - డీజీపీ, హోంమంత్రినీ కలిసిందీ లేదు - అధికారుల సంఘం తీరుపై పోలీసన్నల పెదవి విరుపు ( మార్తి సుబ్రహ్మణ్యం) మంత్రి సిదిరి అప్పలరాజు విశాఖ పీఠం వద్ద డ్యూటీలో ఉన్న సీఐని బండబూతులు తిట్టిన ఒకరోజు తర్వాత..ఏపీ పోలీసు అధికారుల...
- మంత్రి గోరిని అంతేసి మాటలంటే ఒగ్గేత్తారా ఏటీ? - మరి పోలీసు సంఘానికి ఇంకా బీపీ పెరగలేదేటి సెప్మా? -పెద్దాఫీసర్లను తిడితేనే సంఘ నేతలకు బీపీ ఒచ్చేత్తుందేటి? ( మార్తి సుబ్రహ్మణ్యం) సిక్కోలు మంత్రి.. అదేనండి పశువుల శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు గోరికి పోలీసులపై మాచెడ్డ చిరాకేసింది. మరేయదేటి?.. అంతలావు మంత్రిగోరు పటాలం పాండు మాదిరిగా మందీమార్బలమేసుకుని,...

హై హై నాయకా!

-ఝలక్ ఇవ్వాల్సిన జాక్ కే జగనన్న రివర్స్ ఝలక్ -ఊహూ అనాల్సిన ఉద్యోగ నేతలు ఉ..ఉ అన్నారే -నేతల లొంగుబాటు కథ సుఖాంతం -ఇంతోటి దానికి బెజవాడ దాకా వచ్చుడెందుకు? -ఉద్యోగ నేతలపై ఉడుకుతున్న ఉద్యోగులు ( మార్తి సుబ్రహ్మణ్యం) కట్టప్పలు ఒక్క బాహుబలి సినిమాల్లోనే ఉండరు. బెజవాడలో నేతల రూపంలో కూడా ఉంటారని శనివారం...
ఎనిమిదో తరగతి నుంచే క్లాస్‌లీడర్‌గా ఎన్నికై.. ‘బోర్న్ లీడర్’గా, కోస్తాంధ్రలో మాస్ లీడర్‌గా పేరు తెచ్చుకున్న బీజేపీ జాతీయ నేత కన్నా లక్ష్మీనారాయణ తనకు జనమే శ్వాస.. జనమే ఆశ అంటున్నారు. పోలీసు ఆఫీసర్ కావాలనుకున్న తనకు, అన్ని పదవులూ భగవంతుడి సంకల్పంతో.. కోరుకోకుండా, అనుకోకుండానే వచ్చాయంటున్న ‘కన్నా’తో ఇంటర్వ్యూ ( మార్తి సుబ్రహ్మణ్యం) * మీ...
- బీజేపీ నేత సత్యకుమార్ రగిలించిన అగ్గి - పేరు తొలగించాల్సిందేనన్న బీజేపీ - చివరాఖరకు రంగులతో దిగివచ్చిన సర్కార్ - మరి జిన్నా టవర్‌పై జాతీయ జెండా ఎగరదా? - పక్కనే గద్దె కట్టి జెండా ఎగురవేస్తారట ( మార్తి సుబ్రహ్మణ్యం) కొంతమంది బతికి సాధిస్తారు. మరికొందరు చచ్చి సాధిస్తారు. పాకిస్తాన్ జాతిపిత, గుంటూరు జిన్నా టవర్‌లో ఆత్మరూపంలో తిష్టవేసిన మహ్మద్...
- ప్రివిలేజ్ కమిటీ ముందుకు రాని ఎంపీ రాజు ఫిర్యాదు - బీజేపీ సంజయ్ ఫిర్యాదుపై ఆగమేఘాలపై స్పందన - ఇద్దరూ ఖాకీ బాధితులే అయినా స్పందనలో తేడాలు - బీజేపీ-వైసీపీ బంధానికి ఇదో నిదర్శనమా? - బీజేపీ పొలిటికల్ గేమ్ ఎప్పటిదాక? ( మార్తి సుబ్రహ్మణ్యం) నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పిచ్చి మారాజులానే కనిపిస్తున్నారు. వైసీపీపై తిరుగుబాటు...
- ఎవరి కోసం? ఎందుకోసం - నిఘా నిద్రపోతోందా? - అధికారపార్టీ నేతల సేవలో పోలీస్ - జనంలో వెల్లువెత్తుతున్న విమర్శలు ( మార్తి సుబ్రహ్మణ్యం) రాయలసీమలో పేలుతున్న వరస నాటుబాంబులు జనాలను కలవరపరుస్తున్నాయి. చాలాకాలం నుంచి దాచి ఉంచిన నాటుబాంబులు ఏదో ఒక సందర్భంలో పేలుతున్న ఘటనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అయితే స్థానికంగా తయారుచేసే ఈ నాటుబాంబులు ఎవరి కోసం...
- విజయవాడకు ఎన్టీఆర్ పేరుపై స్పందించని టీడీపీ - జగన్‌కు కృతజ్ఞతలు చెప్పిన పురంధీశ్వరి - బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మౌనం - వైసీపీ రాజకీయ వ్యూహంలో చిక్కిన టీడీపీ ( మార్తి సుబ్రహ్మణ్యం) తెలుగుదేశం పార్టీకి దివంగత ఎన్టీఆర్ పేరే ఆశ, శ్వాస. అలాంటిది ఇప్పుడు ఏపీ సీఎం జగన్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం, ఆ పార్టీని రాజకీయ సంకటంలో...
- గతంలో కృష్ణాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్న జగన్ - విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలన్న పాత డిమాండ్ - ప్రత్యామ్నాయంగా నర్సరావుపేటకు కన్నెగంటి హనుమంతు జిల్లా? - వైసీపీ సర్కారుకు కొత్త జిల్లాల పేర్ల పరేషానీ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో పేర్ల వివాదం వైసీపీ సర్కారుకు శిరోభారంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సమరయోధులు,...

Recent Posts