Suryaa.co.in

Education

Education Features

శాస్త్రీయత లోపించిన చదువులు

మన సమాజం అభివృద్ధి చెందాలంటే శాస్త్రీయ వివేచన చాలా అవసరం. పాఠశాల స్థాయిలోనే యువ మేధస్సులను ఉత్తేజపరిచి వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి తద్వారా ప్రతి పాఠశాల నూతన ఆవిష్కరణల వేదికగా రూపొందించాల్సిన ఆవశ్యకత నేటి సాంకేతిక యుగంలో ఎంతైనా ఉంది. ప్రస్తుతం పాఠశాలలో ఉన్న ప్రయోగశాలలు సంప్రదాయ పాఠ్యాంశాలకు అనుగుణంగా రూపొందించినవే కాని ప్రస్తుతం…

Education International National

విదేశాల్లో ఐఐటీ వెలుగులు

-‘ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ పేరుతో స్థాపించాలి – డిప్యుటేషన్‌పై స్వదేశీ బోధనా సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలి – కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులు దేశీయంగా అద్భుతాలు సృష్టిస్తున్న ప్రతిష్ఠాత్మక ఐఐటీ విద్యాసంస్థలు ఇకపై విదేశాల్లోనూ సత్తా చాటనున్నాయి. ‘ఇండియా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ పేరుతో వివిధ దేశాలకు అవి విస్తరించనున్నాయి. విదేశాల్లోని…

Education Features

అన్నాళ్లు ఓ లెక్క.. ఆయనొచ్చాక ఓ లెక్క!

నీ లెక్క..నా లెక్క.. కలిపితే దేశం లెక్క.. అది పక్కా… ఆ లెక్కను ఖచ్చితంగా కట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన లెక్కల మాస్టారు.. మహలనోబిస్.. మానవ రూపంలోని గణిత సిలబస్..! అందరూ అ ఆ ఇ ఈలు ఎ బి సి డిలు దిద్దే వయసులో జీవితపు లెక్కలు తేల్చేశాడు ప్రశాంత్ చంద్ర…

Education National

సివిల్స్ మెయిన్స్‌కు 13,090 మందికి అర్హ‌త‌

ఐఏఎస్‌, ఐపీఎస్ వంటి అఖిల భార‌త స‌ర్వీసుల్లోకి ఉద్యోగుల ఎంపిక కోసం యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ఏటా నిర్వ‌హిస్తున్న సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఈ ఏడాది ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ ఫ‌లితాలు బుధ‌వారం విడుద‌ల‌య్యాయి. ఈ ప‌రీక్ష‌కు భారీ సంఖ్య‌లో అభ్య‌ర్థులు హాజరు కాగా… సివిల్స్ మెయిన్స్‌కు కేవ‌లం 13,090 మంది మాత్ర‌మే…

Education National

అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల

-జులై నుంచి ఆర్మీలో అగ్నివీరుల రిక్రూట్మెంట్ -ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి – 24న ఎయిర్ఫోర్స్ నోటిఫికేషన్లు -ఆందోళన వద్దు.. మేం ఉద్యోగాలిస్తం.. -అగ్నిపథ్ ఆందోళనకారులకు ఇండస్ట్రియలిస్టుల హామీ న్యూఢిల్లీ: అగ్నిపథ్ మిలిటరీ రిక్రూట్మెంట్ స్కీమ్ కింద జవాన్ల నియామకానికి సంబంధించి ఆర్మీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ కింద అభ్యర్థులు దరఖాస్తు…

Education Features

అగ్నిపథ్..ఆదాయం..అపోహ..అసలు నిజాలు!

యువతా తప్పుద్రోవ పట్టవద్దు. నాలుగు సంవత్సరాలలో ఒక అగ్నివీర్ సంపాదన ఇంత ఉంటుంది. సం. 1- 21000 × 12 = 2,52,000 సం 2- 23100 × 12 = 2,77,200 సం. 3- 25580 × 12 = 3,06,960 సం. 4- 28000 × 12 = 3,36,000 4 సం…

Andhra Pradesh Education

ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలకు పూర్తవుతున్న ఏర్పాట్లు..

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. రిజల్ట్స్ వెలువడే తేదీని అధికారులు ప్రకటించనున్నారు. ఈ ఏడాది మే 6 నుంచి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,64,756…

Education National

దేశంలో అగ్నిప‌థ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌

-రక్షణ శాఖ సంచలన నిర్ణయం భారత రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. దేశంలో అగ్నిప‌థ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌ను ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌టించారు. ఈ మేరకు కేబినెట్‌ కమిటీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేర‌కు త్రివిధ దళాల…

Andhra Pradesh Education

SSC పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ర్యాంకులు ప్రకటిస్తే శిక్షార్హులు

– గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి వెల్లడి SSC పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ర్యాంకులు ప్రకటించడం నిషేధమని, అలా ప్రకటిస్తే చట్టరీత్యా శిక్షార్హులని గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎం.ఎస్. నెంబర్ 55, పాఠశాల విద్యాశాఖ విభాగం, ది. 27-08-2021ను అనుసరించి…

Posted on **
Education Features

ఇవేమి చదువులు ?

( వాసిరెడ్డి అమర్నాథ్ ) స్కూల్ పిల్లలు ఇంటికొచ్చాక హోమ్ వర్క్ చేస్తారు . హోమ్ వర్క్ అంటే ఇంటి పని . నిజానికది ఇంటిపని కాదు . చదువుకు సంబంధించింది .. స్కూల్ పని .పిల్లలు ఇంటకొచ్చాక చదవాలి . రాయడం ప్రాక్టీస్ చేయాలి . నిజమే కానీ .. 1 . యూకేజీ…

Posted on **