Suryaa.co.in

Entertainment

ఒకే వేదికపై చిరు-బాలయ్య.. ఫ్యాన్స్‌కు పండగే!

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు వీరితో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొంటారని సమాచారం. నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా.. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ ‘ఆహా'(OTT Platform Aha) ఓ టాక్ షో నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కే'(Unstoppable With NBK) అని…

మా’ అధ్యక్షుడుగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. పెన్షన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. నరేష్ నుంచి బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు నేటి నుంచి కొత్త మా అధ్యక్షుడిగా భాధ్యతలు చేపట్టారు. ముందుగా ఎలాంటి సమాచారం లేకుండానే ట్విట్టర్‌ ద్వారా తాను మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లు ప్రకటించారు….

‘మా’ పోలింగ్ వివాదంపై ఎన్నికల అధికారి క్లారిటీ

సినిమా పరిశ్రమలో మా ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతుంది. రోజుకో మలుపులతో రసవత్తరంగా మారుతుంది. సై అంటే సై అంటూ సాగిన పోరులో మంచు వర్గం గెలుపొందగా.. ప్రకాష్ రాజ్ ఓడిపోయాడు. దీంతో ప్రాంతీయ వాదం ఉన్న అసోసియేషన్లో తాను ఉండలేనంటూ మా సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక నిన్న ప్రకాష్ రాజ్…

ఎన్టీఆర్ దెబ్బ‌కి టెంట్ లేచిపోయింది

(జి.ఆర్.మహర్షి) ఎన్టీఆర్ బడిపంతులు సినిమా క‌లెక్ష‌న్ దెబ్బ‌కి మా ఊళ్లో ఒక టెంట్‌ని విప్పి మ‌ళ్లీ క‌ట్టారు. ఈ క‌థ ఏందంటే.. నేను ఆరో త‌ర‌గ‌తిలో వుండ‌గా రాయదుర్గానికి ఒక కొత్త అలంకారం వ‌చ్చింది. దాని పేరు జ‌య‌ల‌క్ష్మీ టూరింగ్ టాకీస్‌. మేము వుండే ల‌క్ష్మిబ‌జార్‌కి దూరంగా వుండే నేసేపేట‌లో దీన్ని క‌ట్టారు. టెంట్ కాబ‌ట్టి…

నోరా…వీపుకు తీసుకురావద్దు

(ఇలపావులూరి మురళీ మోహనరావు) ‘హీరోల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అలా ఉంటే ఈ పరిశ్రమలో ఎలాంటి వివాదాలు ఉండవు. తాత్కాలికమైన పదవుల కోసం మాటలు అనడం.. అనిపించుకోవడం వల్ల బయట వాళ్లకి లోకువైపోతాం. మన ఆధిపత్యం చూపించుకోవడానికి అవతలి వాళ్లను కించపరచాల్సిన అవసరం లేదు. అసలు వివాదానికి మూలం ఎవరో గుర్తించి.. అలాంటి వ్యక్తుల్ని…

ప్రకాష్‌రాజ్ గెలిస్తే.. జగన్ ఓడిపోయినట్లేనా?

– కమ్మ వర్గం‘ మంచు’కు మద్దతునిస్తుందా? – సిని‘మా’ పాలిటిక్స్ సిత్రాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) lo మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సంగతేమో గానీ, వాటికి ఎలక్ట్రానిక్ మీడియా-సోషల్‌మీడియా అసెంబ్లీ ఎన్నికలంత బిల్డప్పులిస్తున్నాయి. దానికి తగినట్లే పోటీలో ఉన్న ప్యానళ్లు కూడా తామేదో ఎంపీకో, ఎమ్మెల్యే సీటుకో పోటీ చేస్తున్నట్లు తెగ బిల్డప్పులు….

Lata..the queen of melody

Lata Mangeshkar has been the USP of Indian cinema for decades and across the generations. With a matchless, marvellous and melodious voice , she has been enthralling the nation for the last eighty years . It is really a miracle…

A rare genius of music

As a composer he was marvelous..As a lyricist he was unparalleled and as a poet he was matchless. If all come into one the versatile personality was Ravindra Jain. The man who gave Bollywood the gem of a singer Yesudas…

బ్రాహ్మణ ద్వేషి ‘మంచు’ కుటుంబాన్ని ‘మా’ ఎన్నికల్లో ఓడించాలి: శ్రీధర్‌ శర్మ

అమరావతి: బ్రాహ్మణ ద్వేషి ‘మంచు’ కుటుంబాన్ని “మా” ఎన్నికల్లో ఓడించాలని, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణ జాతి నిత్య సాంప్రదాయల్ని, సంస్కృతిని అవమానిస్తూ తన సినిమాల్లో బ్రాహ్మణ జాతిని కించపరిచే సన్నివేశాలను నటుడు మోహన్‌బాబు ఎన్నో పెట్టారని విమర్శించారు. “దేనికైనా రెడీ”…

నిజం..ఆయనకు దాసరి కలలోకొచ్చారు!

– విష్ణు ప్యానల్‌ను సమర్ధిస్తున్నానన్నారు – హీరోలూ.. నాకు ఓ గంట కేటాయించండి – ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం చేద్దాం – నటుడు, న్యాయవాది సీవీఎల్ వీడియో వైరల్ ( మార్తి సుబ్రహ్మణ్యం) సీవీఎల్ తెలుసుకదా? చయనం వెంకట లక్ష్మీ నరసింహారావు అనే‘ సీవీఎల్’ పేరు ఇంకా గుర్తుకు రాకపోతే… భార్యాబాధితుల సంఘం అధ్యక్షుడు తెలుసుగా…..