Suryaa.co.in

Entertainment

సోనూసూద్ ఇల్లు, కంపెనీల్లో ఐటీ సోదాలు

సినీ నటుడు సోనూసూద్‌ కు సంబంధించిన వాటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోనూసూద్ నివాసాలు, ఆఫీసులు, కంపెనీల్లో తనిఖీలు జరుపుతున్నారు. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది….

హీరోల తోకలు కత్తిరించేసిన జగన్!

అవసరం ఉన్నా, లేకపోయినా… తెలుగు సినిమా హీరోలు అదేపనిగా ఊపే తోకలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కత్తిరించేశారు.మళ్లీ మొలవకుండా….పైన సున్నం కూడా రాశారు. ఇక, అవి ఇప్పట్లో మొలిచే అవకాశాలు లేవు. ఆంధ్రలోని ఏ… బీ… సీ…సెంటర్లలో సినిమా బుకింగ్ టిక్కెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రలైజ్ చేయడంతో… 1.ఫలానా హీరో పెద్ద- ఫలానా హీరో చిన్న…

ఈడీ విచారణకు హాజరైన నటి రకుల్‌ప్రీత్‌

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి ఛార్మిలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను ప్రశ్నించనున్నారు. విచారణ నిమిత్తం రకుల్‌ ఇప్పటికే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్‌ కోణంలో…

తమ్ముడి లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా:చిరంజీవి

హైదరాబాద్‌: తన తమ్ముడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పది మందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పుకణమని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. పవన్‌ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తో దిగిన ఫొటోలు షేర్‌ చేసిన చిరు.. తమ్ముడి లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. చిరుతోపాటు సినీ, రాజకీయ రంగాలకు…

పరిశ్రమ కార్మికులకు వ్యాక్సినేషన్ అందించాలని యోచన

సినీ పరిశ్రమ కార్మికులకు సీసీసీ ఫండ్ తో కరోనా వాక్సినేషన్ అంధించేందుకుకు కృషి చేస్తామని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ , సీసీసీ నిధితో సినీ కార్మికులకు కోవిడ్ టీకా అందిస్తే బాగుంటుందని అనుకుంటున్నామని అన్నారు. కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం వైల్డ్ డాగ్  గురించి ఆయన మాట్లాడుతూ…..