Suryaa.co.in

Family

పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వడం ప్రమాదకరం

●స్మార్ట్ ఫోన్ వడకంతో పిల్లల్లో పలు వస్తున్నాయి ● జాగ్రత్త తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవంటున్న నిపుణులు మొబైల్ ఫోన్‌లు మన జీవితంలో అంతర్భాగంగా మారాయి, కానీ అవి మన ఆరోగ్యాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తాయి. మరి ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఆడించే క్రమంలోనూ వారికి భోజనం తినిపించే సమయంలో ఇతర ఏదేని సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లలకు…

అన్నీఈ జన్మ లోనే అనుభవిద్దాం

– ఓ సైకాలజిస్ట్ తన కొడుకుకు రాసిన మార్గదర్శక లేఖ ఓ సైకాలజిస్టు తన కుమారుడికి జీవితం- సంఘం-ప్రజల భావనలు- బాధ్యతలు వివరిస్తూ ఒక సుదీర్ఘ లేఖ రాశారు. ఆ తండ్రి తన కుమారుడికి ఏమి హితోపదేశం చేశారో చూద్దాం. నీకు నచ్చని వారి పట్ల పగ పెంచుకోకు. నిన్ను మంచిగా చూసుకునే బాధ్యత ఎవరికీ…

తోడూ నీడగా..

ప్రతి మనిషికి తోడూ నీడా అవసరమే. పెళ్ళికి ముందు ఈడూ జోడూ అందం.. తరువాత ముఖ్యంగా అరవై దాటాక తోడూ నీడా అవసరం. అసలు ప్రణాళిక ఎలా ఉండాలంటే 25-35 మధ్య వివాహం, ఒకరిద్దర్ని కనే ప్రక్రియ ఐపోవాలి. 60-65 దాటేసరికి పిల్లలు జీవితంలో సెటిల్ ఐపోవాలి ఉద్యోగ వివాహ బంధాల్లో. బాధ్యతల నుంచి విముక్తులం…

అవును.. నాన్న గొప్పోడు!

నాన్న పిల్లల రక్షకుడు. పెళ్లి లో అమ్మమెడలో తాళి కట్టేది నాన్నే! అమ్మ కూర్చుంటుంది దర్జాగా! నాన్న నిలబడి కడతాడు. అమ్మ తలవంచుతుంది. అదే ఆఖరు నాన్న ముందు తలవంచడం. నాన్న ముందుగా ఏడడుగులు నడుస్తాడు. వెనకాల అమ్మ అనుకరిస్తుంది (నిజంగా అప్పటికి వాళ్ళు అమ్మ నాన్న కాదు. వధూవరులు మాత్రమే) అమ్మ అవ్వాలంటే నాన్న…

మేము పాత కొత్త తరాలకు వారధులం

1950-70 లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో…

ఆత్మీయత అడుగంటి పోయింది నేడు

పుష్కల మైన అనుబంధాలు ఎక్కడా? పుష్కరానికి ఒకసారి ఇండ్లకు వస్తే అనుబంధాలన్ని అటకెక్కి పోతుంటే ఆత్మీయత అడుగంటిపోతుంది నేడు.. గుండె నిండా సంబరాలు దూరమై ఇంటికొచ్చే పలకరింపు కష్టమయ్యే ఆరు బయట కబుర్లు వినిపించవు వెన్నెల్లో మంచాలు కనిపించవు.. ఇంటికొచ్చిన చుట్టాలతో సందళ్ళు వాళ్లు వెళ్లి పోతుంటే విషాదం ఉన్నన్నాళ్లు మనసు నిండా సంతోషం నిండైన…

వివాహ వ్యవస్థపై సడలుతున్న నమ్మకం

– పెరుగుతున్న ‘లివ్ఇన్’ ట్రెండ్ (రాళ్లపల్లి) ‘‘పెళ్లంటె పందిళ్లు.. సందళ్లు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్లు..’’ అంటూ త్రిశూలం అనే సినిమాలో సినీ కవి ఆత్రేయ రాసిన పాట హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతను గొప్పగా చెప్తుంది. పెళ్లితో అమ్మాయి, అబ్బాయిని ఒక్కటి చేయడానికి చేసే తంతు…..

నేటి యువకులే రేపటి వృద్ధులు

నేడు జాతీయ వృద్ధుల దినోత్సవం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం చాలా దేశాల్లో ఏటా అక్టోబర్ 01న జరుపుకుంటారు. ఐతే అమెరికా, భారత్ వంటి దేశాల్లో ఈరోజు అంటే ఆగస్ట్ 21న జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహిస్తారు. వృద్ధుల పట్ల (వయసు 60 దాటిన వారు) నిరాదరణ పెరుగుతున్న నేపథ్యంలో initiative తీసుకుని అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్…

తరం వెళ్ళి పోతున్నది..

– ఆ ప్రేమ.. కనుమరుగై పోతున్నది (వెంకటాచారి) తరం వెళ్ళిపోతుంది.. ప్రేమ గల పెద్దరికం కనుమరుగై పోతుంది. బహుదూరపు బాటసారై పయనం ముగిస్తున్నది. జ్ఞాపకాల మూట వదిలి బాట పట్టి పోతుంది. తెల్లని వస్త్ర ధారణతో.. స్వచ్ఛమైన మనసుతో.. మధురమైన ప్రేమతో.. అందరి పట్ల అనురాగంతో విలువలతో కూడిన బ్రతుకును సాగించిన.. మన ముందు తరం…

నా జీవితం నువ్వు ఇచ్చిందే నాన్న!

నా దేహం నువ్విచ్చిందే నా తత్వం నువ్విచ్చిందే నా సద్బుద్ధి నువ్విచ్చిందే నా జీవితం నువ్వు ఇచ్చిందే నా జననం చూసి సంతోషించావు నా చదువులు చూసి మరింత సంతోషించావు నా ఎదుగుదల చూసి ఎంతో ఆనందించావు నా విజయం చూసి ఎంతోమందికి చెప్పుకున్నావు నన్నెప్పుడూ వెనకుండే నడిపించావు నా భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు…