Thursday, June 8, 2023
1. సోమ వారం తలకు నూనె రాయరాదు. 2. ఒంటి కాలిపై నిలబడ రాదు. 3. మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు. 4. శుక్రవారం నాడు కోడలిని పుట్టినింటికి పంప రాదు. 5. గుమ్మడి కాయ ముక్కలనే ఇంటికి తేవాలి. 6. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు 7. మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు. 8. సూర్యాస్తమయం తరువాత కసవువూడ్చరాదు,...
దేవుడి గుడికి వచ్చిన తరువాత కాస్సేపు కూర్చుని వెళ్లాలని అంటారు. దాదాపు అందరూ పాటిస్తారు. కొందరు సమయం లేకుంటే, ఇలా కూర్చున్నట్లే కూర్చుని లేచి చక్కాపోతారు. దీని గురించి స్పష్టంగా చెబితేనన్నా కూర్చుంటారేమో? గుళ్లన్నీ చాలా వరకు కొండపై వుంటాయి. కాకుంటే కాసిన్ని అయినా మెట్లుంటాయి. పైగా లోపలకు వచ్చాక గుడిచుట్టూ మూడో, అంతకు పైగానో...
హిందూ వివాహ చట్టం 1955లో వచ్చినప్పటికీ, ఈ చట్టం అమల్లోకి రాకముందు, వచ్చిన తరువాత జరిగిన వివాహములు రద్దు చేసుకుని విడాకులు కావాలని భార్య/భర్త కోర్టును కోరవచ్చును. కింద చెప్పబడిన కారణాల్లో ఏదో ఒక కారణం చేత విడాకులు కోరవచ్చును. కారణాలు 1. వివాహం తరువాత ఇతర స్త్రీలతో భర్త, ఇతర పురుషులతో భార్య వివాహేతరసంబంధాలు పెట్టుకున్నపుడు. 2....
భక్తుడు: నేను ఇంటికెళ్లే రోడ్డు మీద బంగారం దొరికేలా ఆశీర్వదించండి స్వామి!! స్వామిజీ: ఎవరిని కొరుకుంటున్నావురా అబ్బాయ్ దేవుడినేనా? భక్తుడు: అవును బాబాయ్ , దొరికితే చాలా బాగుండు! స్వామిజీ: దొరికితే ఎం చేస్తావ్? భక్తుడు: అమ్మితే డబ్బులు వస్తాయ్, హాయిగా ఖర్చు పెట్టుకోవచ్చు. స్వామిజీ: ఎలాగు దేవుడినే కదా కొరుకునేది... అదేదో డబ్బులే దొరకాలి అని కొరుకోవచ్చు కదా... భక్తుడు: అవును......
అవసానదశలో ఉన్న ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ‘ధరమ్ పాల్’ ని పిలిచి, “ప్రియమైన కుమారా, నీకు వారసత్వంగా వదిలివెళ్ళడానికి నేను ఏ సంపదను కూడగట్టలేకపోయాను. కానీ జీవితాంతం నా పని యెడల ఎల్లప్పుడూ నిజాయితీగా, ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను. కాబట్టి, నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా,...
అందరు ఉదయాన్నే లేచి తలారా స్నానాలు చేసి దగ్గరలో వున్న గుడికి వెళ్లి ఒక కొబ్బరికాయ కొట్టి వచ్చే జన్మలో మొగాడిగా పుట్టించకు అని వేడుకుంటున్న...... మొగవాళ్ళ అందరికీ శుభాకాంక్షలు.. ఎందుకో... మచ్చుకు కొన్ని .... చెడ్డి చొక్కాతో బాల్యం అంతా గడిపెయ్యాలి. కొన్ని సార్లు చెడ్డి కూడా వెయ్యరు. చదువు చదివితే సరిపోదు మొగాడివి రాంక్ రావాలి అని...
ఒకసారి ఒకూరిలో పెద్ద కరువు వచ్చింది. ఒక్క వాన గూడా రాలేదు. దాంతో పశువులకు గడ్డి లేదు. జనాలకు తిండి లేదు. పక్షులకు గింజలు లేవు. అందరూ ఆకలికి తట్టుకోలేక అల్లాడి పోసాగినారు. నెమ్మదిగా ఒకొక్కరే చచ్చి పోసాగినారు. ఆ వూరిలో ఒక జమీందారు వున్నాడు. వాని దగ్గర లెక్క లేనంత డబ్బుంది. దానికి...
మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె దగ్గరకు వెళ్ళి “దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వండి” అని అడుగుతాడు. గుడిస లోపల నుండి ఓ ముసలావిడ బయటకు వచ్చి ‘మీరెవరు? ఎక్కడనుండి వస్తున్నారు?’ అంటుంది. కాళిదాసు “నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? నేను...
ఇంటికి పెద్దదిక్కు వుండాలి అంటారు.. ఎందుకంటే నాలుగు మంచి మాటలు చెప్పడానికి. ఎవరైనా తప్పు చేస్తే ఖండించడానికి.. మాకు పెద్ద దిక్కే వద్దు, మంచి చెప్పే వాళ్లు వద్దు అని అంటే ఆ కుటుంబం ఎటుపోతుంది? కళ్లు గానక ఊబిలోనికి కూరుకుపోతారు .. ఇదే దుర్యోధనుని విషయంలో జరిగింది. దుర్యోధనునికి తల్లిదండ్రులు ప్రేమ వలన చెప్పలేకపోయారు. విదురుడు...
తిలక శబ్దం శ్రేష్ఠతా వాచకం. ఒక వ్యక్తి ధరించే వాటిలో శ్రేష్ఠమైనది అనే అర్థంలో నుదుట ధరించే బొట్టుని తిలకమని అంటారు. ఇది సర్వాంగాల్లో శ్రేష్ఠమైన శిరస్సున ధరించేది. శ్రేష్ఠతను ఆపాదించేది. హిందువులందరు తప్పనిసరిగా నుదుట తిలకాన్ని ధరించేవారు . ఒకవ్యక్తి సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాడనటానికి గుర్తు బొట్టు పెట్టుకోవటం. భగవంతుణ్ణి నమ్ముతున్నాడనటానికి కూడా...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com