Suryaa.co.in

Family

ఓ నాన్నా.. నీ మనసే వెన్న

అమ్మ చేతి ముద్దలోని రుచిని ఆస్వాదిస్తున్నప్పుడు అందులోనే నాన్న పడిన కష్టంలోని మాధుర్యాన్నీ పసిగట్టు..! రాత్రి అమ్మ పాడే జోల శ్రావ్యంగా వినిపిస్తుండగా కనురెప్ప వేసే ముందు అక్కడ నాన్న రాత్రి షిఫ్టుల్లో కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్న దృశ్యాన్ని ఓసారి ఊహించు.. కొత్త బట్టలు వేసుకున్న నీ ఆనందం వెనక చక్కగా కుట్టిన…

పిల్లలను ఏసీ గదిలో పడుకోపెట్టకండి

ఎండలు ఎక్కువగా ఉన్నాయని పిల్లలను ఏసీ గదిలో పడుకోబెట్టకూడదు. ఈ కాలంలో చాలా మంది వేసవి వస్తే చాలు ఏసీని ఆఫ్ చేయరు. శిశువులను కూడా ఏసీ గదుల్లో పడుకోబెడతారు. ఇది చాలా ప్రమాదకరం. ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతోంది. దీంతో చాలా మంది తమ ఇళ్లలో ఏసీని ఎక్కువగా వాడడం చేస్తుంటారు. భారతదేశంలోని పలు…

ప్రయాణంలోని ఆనందం గమ్యంలో ఉండదు..

ప్రపంచంలో చెప్పిన ఫిలాసఫీలన్నీ కూడా వాడి కంఫర్ట్ & రిలాక్స్ జోన్ కోసమే..ఆ రాసిన వాడు చెప్పినవాళ్ళు ఇతరుల కోసం అని భ్రమింప చేస్తారు ఎందుకంటే అందులోకూడా వాడికి ఆనందం కలుగుతుంది.. ఎవరికి ఏ రకమైన కిక్కు కావాలో దానికి ఏ రకమైన మందు వాడాలో ఆల్కహాల్ అమ్మే షాపులోని మద్యం సీసా లేబిల్స్ మీద…

భర్త ఆఖరి ఉత్తరం…

వృద్ధాప్యం దరి చేరిన వారు తప్పక చదవాల్సిన ఓ జరిగిన కథ… పది రోజుల నుండి బంధువులు, పిల్లల తోటి, కర్మకాండలతో హడావిడిగా ఉన్న ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో నిశ్శబ్దం అయిపోయింది. ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, ఎందరికో విద్యాబోధన చేసి, పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి, రెండు సంవత్సరాల క్రితమే పదవీ…

నీకు నీవే ధైర్యం కావాలి…..

విత్తనం తినాలని చీమలు చూస్తాయ్.. మొలకలు తినాలని పక్షులు చూస్తాయ్.. మొక్కని తినాలని పశువులు చూస్తాయ్ అన్ని తప్పించుకుని ఆ విత్తనం వృక్షమైనపుడు.. చీమలు, పక్షులు, పశువులు.. ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్…. జీవితం కూడా అంతే టైమ్ వచ్చే వరకు వేచివుండాల్సిందే దానికి కావాల్సింది ఓపిక మాత్రమే….. లైఫ్ లో వదిలి వెళ్ళిన…

పొట్ట పూజోత్సవ పండగ ముక్కనుమ

“ఏకం సత్ విప్రా – బహుధా వదంతి” అనే వేదోక్తిని చాటి చెప్పే పొట్ట పూజోత్సవ మహా పండుగ మన “ముక్కనుమ” ఋగ్వేదం లోని మొదటి అధ్యాయం, నూట అరవై నాలుగో సూక్తం, నలభై ఆరవ శ్లోకము అయిన – “ఏకం సత్ విప్రా – బహుధా వదంతి”… అంటే, ఏంటో…! దీని భావం, అర్థం,…

సంక్రాంతి ..బొమ్మల కొలువుకు హారతి

సంక్రాంతి …….. సంక్రాంతి మకర రాశి లోకి సూర్య కాంతి. రైతుల పంటలకు ప్రగతి రంగుల ముగ్గులు వేసే పడతి. బసవన్నల నృత్యాల గీతి హరి దాసుల కీర్తనల మాలతి. భోగి మంటల వేడుక తో జ్యోతి భోగ భాగ్యాలతో తెలుగు జాతి. గొబ్బెమ్మల కు ఇచ్చే వినతి బొమ్మల కొలువుకు హారతి. కనుమ పండుగ…

వృద్ధులు

వృద్ధులు అవరు బద్ధులు ఉపకారము నకు బద్ధులు సత్ సలహాలు ఇచ్చుటలో సఖులు బ్రతుకు భాగవతం వినిపించే శుకులు బోధలు చెప్పుటలో బుద్ధులు బోలెడు అనుభవాల బుద్ధులు శాస్త్ర పరిజ్ఞానం లో సిద్ధులు శాంత, సంయమములకు సిద్దులు పలు అంశాల యందు పండితులు సందేశాలు అందించే స్నేహితులు ఈ వేగ యాంత్రిక కాలానికి కాదు బీదలు…

డబ్బు శాశ్వతం కాదు.. డబ్బే జీవితమూ కాదు

ఒక జడ్జి తన వృత్తినుండి పదవీవిరమణ అయ్యాక తన భార్య నుండి తనలోని భావాలను ఇలా పంచుకుంటున్నారు. ”లక్ష్మీ! నేను లాయర్ గా ఉన్నప్పుడు కాని జడ్జి గా ఉన్నప్పుడు కానీ ఈరోజు నేను చూసిన నా చివరి కేసు లాంటిది చూడనే లేదు” అని అన్నాడు. “ఏంటా కేసు?” అని ఆమె అడగగా… ”ఒక…

మంకీ ట్రాప్

ఇటీవల మూడు రోజుల క్రితం చదివిన ఒక చిన్న వార్త … భాగ్యనగరంలో ఒక బిక్షగాడు మృతి.. పోస్టుమార్టంలో తేలింది ఏమిటంటే, అతనుకు 14 రోజుల నుంచి భోజనం లేదు… అంటే ఆకలి మరణం. ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమి కాదు, కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే బిక్షగాడి జోలిలో కానీ…