భద్రత..ఏదీ నిబద్ధత?

ఓ కార్మికుడా.. నీ కష్టం చూడని యాజమాన్యం.. నీ రక్తం పీల్చే జలగే.. నీ చెమట తడి తెలియని బాసు.. జీవం ఉండని దినుసు.. నీ భద్రత మరిచే కర్మాగారం విఐపి గదుల్లో నేరస్థులు కొలువుండే కారాగారం..! నీ బ్రతుకు ఎప్పటికీ దుర్భరం.. నువ్వు ఖాకీ దుస్తులు ధరించిన యంత్రం.. నీ వెనక నిత్యం కుతంత్రమే.. పచ్చనోట్ల దొంతర్లపై చలువ గదుల్లో కూర్చునే కష్టం ఎరుగని మనిషి బిరుదు బాసు… ఒళ్లు పేలిపోయే వేడిలో.. నిప్పుల కొలిమిలో…..

Read More

‘చెత్త’ ఆలోచనలు..

మీ దేశంలో పరిసరాలు ఇంత శుభ్రంగా ఉండడానికి కారణం ఏంటి..ఇది ప్రశ్న.. వివిధ దేశాల సమాధానం ఇలా ఉంది.. అమెరికా.. మేము ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ శుభ్రం చేస్తుంటాం.. ఇంగ్లండ్.. అసలు మేము మురికి చెయ్యం… జపాన్.. మా దేశంలో ఎప్పటి చెత్తను అపుడే తొలగించే యంత్రాలు కనిపెట్టి వాడుతున్నాం.. చైనా.. మా దేశంలో చెడ్డది ఏదైనా వెంటనే కరోనా మాదిరి ఇతర దేశాల్లోకి తోసేస్తాం.. పాకిస్తాన్ మా దేశమూ శుభ్రంగా ఉండదు..మా మనసులూ ఉండవు.. అందుకే…

Read More

ఈ ఫోను.. కుమ్మేసింది పోనుపోను..

గుడుగుడుమంటూ గోలెడతాడు.. హాల్లో ఆంటూ మొదలెడతాడు.. ఎక్కడ ఉన్నా ఎవ్వరినైనా పలకరించి కలుపుతాడు.. బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు.. ఆ బుల్లి పెట్టెను కనిపెట్టిన గ్రహంబెల్ పుట్టినరోజు దునియాలో హల్లో మీద బతికే జీవులందరికీ పండగరోజే మరి..! ఫోను అలా పోనుపోను తీగల మీద నడిచి లోకల్..ట్రంకాల్.. లైటినింగ్ కాల్.. ఎస్టీడీ..ఐఎస్డి.. ఇలా దేశాలు..దశలు దాటి బెల్ బిడ్డ ఇప్పుడయింది మొబైల్.. ఇంటిలోని దేవత.. జేబులోని భద్రత..,! ఆకతాయిగా.. కాకతాళీయంగా జరిగింది కాదది.. బెల్ అవసరం.. ఒక…

Read More

ఉక్రెయిన్ ఉదంతం ప్రపంచ ప్రజలకో గుణపాఠం

-(ఎంఆర్‌ఎన్ శర్మ) ఉక్రెయిన్ పై రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ జరుపుతోంది. ఒళ్ళు గగుర్పొడిచే భయానక దృశ్యాలు మనకు కనబడుతున్నాయ్. కేవలం 48 గంటల్లోనే ప్రశాంతంగా ఉండే ఉక్రెయిన్ దేశం చిన్నాభిన్నమైపోయింది. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఎక్కడో బంకర్లో తలదాచుకుని ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. దేశాధ్యక్షుల పరిస్థితి దేవుడెరుగు. సాధారణ జనజీవనం మాత్రం అల్లకల్లోలమైపోయింది. జనం ప్రాణభయంతో పరాయి దేశాలకు చేరుకుంటున్నారు. ఇంతటి విధ్వంసానికి, వినాశనానికి, జన హననానికి ముమ్మాటికీ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీయే…

Read More

హిందువులకు మతం లేదు.సనాతన ధార్మిక జీవన విధానమే ఉన్నది

ఈ దేశంలో సనాతన సంప్రదాయవాద హిందూ ధర్మపరులే తప్ప మత పిచ్చి ఉన్న వ్యక్తులెవ్వరూ లేరు. గోరక్షణ, ధర్మ రక్షణ, సంస్కృతి పరిరక్షణ, హిందూ ఆధ్యాత్మికతలో భాగం మాత్రమే. అంతేకానీ ఇది మత కోణంలో చూడాల్సిన అవసరం లేదు ! అలాగే హిందువులకు మతం లేదు. సనాతన ధార్మిక జీవన విధానమే ఉన్నది ఇది ఈదేశ మనుషుల్లో మానవ చైతన్యం హిందువుల జీవనవిధాన ధర్మ కర్తవ్యం. అలాగే ఈ దేశం అందరికీ స్వేచ్ఛను కలిగించింది. కానీ హిందువులు…

Read More

ఎందరో ధీరవనితలు,వీరసైనికుల త్యాగఫలం మన స్వతంత్రం

– అహింసతో మనకు స్వాతంత్య్రం వచ్చిందా? 15 ఏళ్ళకే దేశం కోసం వజ్రాల నగలు త్యాగం చేసి నేతాజీ దగ్గర గూఢచారిణి గా చేసిన ‘ ధీరమణి సరస్వతీ రాజమణి ‘..అది ఒక విశాలమైన రాజభవనం లాంటి మందిరం ! అడుగడుగునా వైభవం తొణికిసలాడుతున్నది ! ఆ భవనం ఉన్నది రంగూన్ లో. ఆ భవనపు హాలులో గాంధీగారు ఆసీనులయి ఉన్నారు ! ఆ కుటుంబ యజమాని తదితర సభ్యులంతా చాలా శ్రద్ధగా గాంధీగారు చెప్పే విషయాలు…

Read More

హిందూ దేశాన్ని సర్వనాశనం చేసిన పుణ్యాత్ములు

– అహింస అనేది బుద్ధుడు చెప్పిన పరమ దరిద్రపు బోధ – వైదిక మతం మన మీదకు దండెత్తి వస్తే, వాళ్ళను ఊచకోత కొయ్యమనే చెప్పింది – శత్రురాజులు ఎటాక్ చేసినప్పుడు మనువు చెప్పిన బోధ ఒక్కటే పనిచేస్తుంది – ఏ క్రిష్టియన్ దేశం క్రీస్తు బోధనలను ఏమాత్రమూ పాటించడం లేదు – బ్రాహ్మణ ధర్మం దేశరక్షణకు వాడకూడదు – దేశరక్షణకు రాజ (క్షత్రియ) ధర్మం ఉపయోగించాలి – గాంధీ లేకుంటే మనకు ఇంకా చాలా ముందే…

Read More

కర్పూర దీపం

ఏ భాష శ్రీకృష్ణదేవరాయలకంత కీర్తి తెచ్చిందో….. ఏ భాష కవి సార్వభౌముల కనకాభిషేకంలో పల్లకీల మీద ఊరేగిందో….. ఏ భాష అనురక్తి వెయ్యేండ్ల పద్యాల విందునిచ్చిందో….. ఏ భాష అవధాన విద్యను ఆదరించిందో…. ఏ భాష వచన కవితలో ఒదిగిపోయిందో….. అదే అమృతసమానమైన, ఆపాత మధురమైన, శ్రేష్టమైన ,శ్రావ్యమైన హృద్యమైన “మన తెలుగు భాష”…!! “అ “అంటే అమ్మ అని చదివినప్పుడు తెలుగు నుడి సాక్షాత్తూ కనిపిస్తుంది అమ్మ ఒడిలా …!! అమ్మ నేర్పిన భాష నాన్న…

Read More

ఆంధ్రా కమ్మవారు నిజామాబాద్‌కు ఎప్పుడు వెళ్లారు? ఎందుకెళ్లారు?

– ఉభయ గోదావరి జిల్లాల నుండి కమ్మవారే కాక రాజులు, రెడ్లు, కాపులు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కమ్మ సామాజికవర్గ సంఖ్య ఎక్కువ. అక్కడ రాజకీయ, వ్యాపార, వ్యవసాయరంగాల్లో వారి ప్రభావం కీలకం. ఆ సామాజికవర్గం వారు, వివిధ రాజకీయపార్టీల నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఎందుకు? ఏమిటి? ఎలాగో చూద్దాం. కృష్ణా జిల్లా, పామర్రు (మం) లోని పసుమర్రు గ్రామం నుండి వెళ్లిన వెంకయ్య గారు ధర్మారంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న నాటికే…

Read More

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఏం చెబుతోంది?

నాటి సోవియట్ యూనియన్ లో జాతుల సమస్య పరిష్కారమయ్యిందని భావించాం. కానీ, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఏం చెబుతున్నది! నేను 1972లో కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షించబడ్డాను. 1917 నాటి అక్టోబర్ మహావిప్లవం ప్రపంచ పరిణామక్రమాన్ని మూలమలుపు తిప్పింది. నేను కమ్యూనిస్టుగా అయ్యే నాటికి అంటే అక్టోబర్ మహావిప్లవం తర్వాత 55 సం.ల కాలంలో సోషలిస్టు వ్యవస్థ సాధించిన ప్రగతి, ప్రపంచంపై మార్క్సిజం – లెనినిజం ప్రభావం, అత్యంత ప్రభావశీలంగా వృద్ధి చెందుతున్న అంతర్జాతీయ కమ్యూనిస్టు…

Read More